సొమాలియా: కూర్పుల మధ్య తేడాలు

61 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5)
(+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు)
}}
[[File:Mosislsol2.jpg|thumb|The [[Mosque of Islamic Solidarity]] in Mogadishu is the largest mosque in the Horn region]]
[[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ రీసెర్చి సెంటరు]] ప్రకారం సోమాలియా జనాభాలో 99.8% ముస్లింలు ఉన్నారు.<ref name="Pew"/> వీరిలో సుఫీ ముస్లిములు అధికంగా ఉన్నారు. ఇది ఇస్లామికు న్యాయ మీమాంస షాఫీ'ఇ పాఠశాలకు చెందినది.<ref name="Abdullahi 2001 1"/> సుఫీయిజం ఇస్లాం మతం ఆధ్యాత్మిక విభాగం. అనేక స్థానిక జామా (జువియా), వివిధ టారిఖా, సుఫీ ఆదేశాలు సమ్మేళనాలతో స్థాపించబడింది.
<ref>I. M. Lewis (1998) ''Saints and Somalis: Popular Islam in a Clan-based Society'', The Red Sea Press, pp. 8–9, {{ISBN|1-56902-103-1}}.</ref> ముస్లిం మతాన్ని సోమాలియా రాజ్యాంగం " ఫెడరలు రిపబ్లికు ఆఫ్ సోమాలియా " దేశీయ మతంగా మార్చింది. ఇస్లామికు షరియా చట్టం సొమాలియా న్యాయవ్యవస్థకు ప్రధాన వనరుగా ఉంది.
షరియా ప్రాథమిక సిద్ధాంతాలకు భిన్నంగా ఏ చట్టాన్ని అమలు చేయరాదని కూడా ఇది నిర్దేశిస్తుంది.<ref name="Frspc"/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457478" నుండి వెలికితీశారు