సౌదీ అరేబియా: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
పంక్తి 470:
(అధికారికంగా - అందరూ), సౌదీ నివాసితులలో అత్యధికులు ముస్లిములే ఉన్నారు.<ref name=PewForump.17>[http://www.pewforum.org/files/2009/10/Muslimpopulation.pdf Mapping the World Muslim Population] {{Webarchive|url=https://web.archive.org/web/20180619214725/http://www.pewforum.org/files/2009/10/Muslimpopulation.pdf |date=2018-06-19 }}(October 2009), Pew Forum on Religion & Public Life. p. 16 (p. 17 of the PDF).</ref><ref name=PewForump.17/><ref>Data for Saudi Arabia comes primarily from general population surveys, which are less reliable than censuses or large-scale demographic and health surveys for estimating minority-majority ratios.</ref>
వీరిలో సున్నీ ముస్లిములు 75%-90% ఉన్నారు. మిగిలిన 10%-25% షియా ముస్లిములు ఉన్నారు.<ref>{{cite web|url=http://gulf2000.columbia.edu/images/maps/GulfReligionGeneral_lg.png|title=Demography of Religion in the Gulf|publisher=[[Mehrdad Izady]]|year=2013|quote=Shia ... Saudi Arabia ... 24.8%}}</ref><ref name=PF2009>{{cite web|title=Mapping the Global Muslim Population. Countries with More Than 100,000 Shia Muslims|url=http://www.pewforum.org/2009/10/07/mapping-the-global-muslim-population/|website=Pew Forum|accessdate=12 March 2015|date=October 7, 2009|quote=Saudi Arabia ... Approximate Percentage of Muslim Population that is Shia .... 10–15}}</ref><ref name=bbc-shia>{{cite news |url=http://news.bbc.co.uk/2/hi/7959531.stm |title=Saudi Arabia's Shia press for rights|publisher= bbc|first1=Anees|last1=al-Qudaihi |date=24 March 2009|quote=Although they only represent 15% of the overall Saudi population of more than 25 million ...}}</ref><ref name=cfr-shiite>{{cite web|url=http://www.cfr.org/publication/10903/shiite_muslims_in_the_middle_east.html|title=Shia Muslims in the Mideast|publisher=Council on Foreign Relations|first1=Lionel|last1=Beehner|date=June 16, 2006|accessdate=12 March 2015|quote=Small but potentially powerful Shiite are found throughout the Gulf States ... Saudi Arabia (15 percent)|website=|archive-date=11 ఏప్రిల్ 2010|archive-url=https://web.archive.org/web/20100411123648/http://www.cfr.org/publication/10903/shiite_muslims_in_the_middle_east.html|url-status=dead}}</ref><ref name="Nasr2006 p. 236">Nasr, ''Shia Revival'', (2006) p.236</ref> 2016 జనవరిలో సౌదీ అరేబియా షియా క్లెరిక్ షేక్ నింర్‌ను మరణశిక్షకు గురిచేసింది.<ref name="nimr"/> అధికారిక, ఆధిక్యత కలిగిన సున్నీ ఇస్లాం సౌదీ అరేబియాలో వహ్హాబిజం అంటారు. (వహాబీ అనే పదం అమర్యాదకరమైనదని భావించడం కారణంగా ప్రతిపాదకులు వీరిని సలాఫీలు అంటారు.<ref name="The Daily Star">[http://www.dailystar.com.lb/article.asp?edition_id=10&categ_id=4&article_id=121904#axzz17dQMsZEu The Daily Star] {{Webarchive|url=https://web.archive.org/web/20101127003849/http://dailystar.com.lb/article.asp?edition_id=10&categ_id=4&Article_id=121904#axzz17dQMsZEu |date=2010-11-27 }}| Lamine Chikhi| 27.11.2010.</ref>) అలాగే వీరిని తరచుగా ప్యూరిటానికల్, ఇంటాలరెంట్ లేక అల్ట్రా - కనసర్వేటివ్ అని పరిశోధకులు అంటారు. అథరెంట్స్ వీరిని " సత్యం " అంటుంది. ఇది అరేబియన్ ద్వీపకల్పంలో ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్ - వహాబ్‌చే 18వ శతాబ్దంలో స్థాపించబడింది. గణాంకాలను అనుసరించి సౌదీ అరేబియాలో 15,00,000 మంది క్రైస్తవులు ఉన్నారని అంచనా. వీరంతా ఉద్యోగులే.<ref>{{cite book|author=House, Karen Elliott|title=On Saudi Arabia : Its People, past, Religion, Fault Lines and Future|url=https://archive.org/details/onsaudiarabiaits0000hous| publisher=Knopf|year=2012|page=[https://archive.org/details/onsaudiarabiaits0000hous/page/235 235]}}</ref>
సౌదీ అరేబియా క్రైస్తవులను విదేశీ ఉద్యోగులుగా తాత్కాలికంగా దేశంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ వారిని బహిరంగంగా మతారాధన చేయడానికి అనుమతించడం లేదు. అధికారికంగా సౌదీ అరేబియా జనసంఖ్యలో క్రైస్తవులు పూజ్యంగా ఉన్నారు.<ref>{{cite web | author = Central Intelligence Agency | date = April 28, 2010 | title = Saudi Arabia | work = The World Factbook | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/sa.html | accessdate = 2010-05-22 | archive-date = 2019-01-06 | archive-url = https://www.webcitation.org/75DFkCF8p?url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/sa.html | url-status = dead }}</ref> సౌదీ అరేబియాలో ఇస్లాం నుండి ఇతర మతానికి మారడం నిషేధం అలా చేసిన వారికి మరణశిక్ష విధించబడుతుంది.<ref>[http://www.state.gov/g/drl/rls/irf/2008/108492.htm International Religious Freedom Report 2008 – Saudi Arabia]</ref><ref>{{cite book|title=Encyclopedia of religious freedom|last=Cookson|first=Catharine|authorlink=|year=2003|publisher=Taylor & Francis|location=|isbn=0-415-94181-4|page=207|pages=|url=https://books.google.com/books?id=R0PrjC1Ar7gC&pg=PA207#v=onepage&q=&f=false|accessdate=}}</ref> [[ప్యూ రీసెర్చి సెంటర్]] పరిశోధన ఆధారంగా సౌదీ అరేబియాలో 3,90,000 వేలమంది హిందువులు ఉన్నారని వీరంతా విదేశీ ఉద్యోగులని అంచనా.<ref>[http://www.pewforum.org/2012/12/18/table-religious-composition-by-country-in-numbers/ Table: Religious Composition by Country, in Numbers] Pew Research Center, Washington D.C. (December 2012)</ref>
 
===విదేశీయులు ===
"https://te.wikipedia.org/wiki/సౌదీ_అరేబియా" నుండి వెలికితీశారు