థాయిలాండ్‌లో హిందూమతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 53:
2010 థాయ్‌లాండ్ జనాభా లెక్కల ప్రకారం థాయిలాండ్‌లో 41,808 మంది హిందువులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 0.06% . <ref name="2010census">{{Cite web|url=http://web.nso.go.th/en/census/poph/data/090913_StatisticalTables_10.pdf|title=Population by religion, region and area, 2010|publisher=NSO|access-date=2 March 2020}}</ref> 2015 జనాభా లెక్కల్లో ఈ జనాభా 22,110 లేదా 0.03%కి తగ్గింది. <ref name="2015census">{{Cite web|url=http://web.nso.go.th/en/survey/popchan/data/2015-2016-Statistical%20tables%20PDF.pdf|title=Population by religion, region and area, 2015|publisher=NSO|access-date=2 March 2020}}</ref>
 
అయితే, 2014లో థాయ్ జనాభాలో 0.1% హిందూమతం ఉందని, థాయిలాండ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగా కూడా ఉందనీ [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ]] పరిశోధనా డేటా కనుగొంది. హిందూ జనాభా 2014లో 0.1% నుండి 2050 నాటికి 0.2%కి పెరుగుతుందని ప్యూ రీసెర్చ్ డేటా నివేదించింది <ref>{{Cite news|url=https://www.indiatvnews.com/news/india/hinduism-fastest-growing-religion-in-pakistan-saudi-arabia-51516.html|title=Hinduism fastest growing religion in Pakistan and Saudi Arabia|access-date=2 March 2020}}</ref>