భూటాన్‌లో హిందూమతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
+ప్యూ రీసెర్చి సెంటర్లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
{{Infobox religious group|group=భూటాన్‌లో హిందూమతం|image=New_Hindu_Temple_Thimphu.jpg|image_caption=హ్ందూ ధర్మ సముదాయం వారు నిర్వహిస్తున్న దేవాలయం, థింపు|population=190,000 (2011)<br/>'''22.6%''' of total population|religions=[[హిందూమతం]]}}[[భూటాన్]]<nowiki/>లో '''[[హిందూధర్మం|హిందూమతం]]''' రెండవ స్థానంలో ఉంది. ప్రకారం, [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ రీసెర్చ్ సెంటర్]] 2010 సర్వె ప్రకారం జనాభాలో 22.6% మంది హిందువులు. <ref>{{Cite web|url=https://www.holidify.com/pages/religion-in-bhutan-1989.html|title=Religion in Bhutan - Freedom of Religion and Bhutanese Culture|website=www.holidify.com|access-date=2021-06-07}}</ref> దీనిని ప్రధానంగా [[ల్హోత్షంపా|లోత్షాంప]] జాతి జనులు అనుసరిస్తారు. <ref name=":0">{{Cite web|url=https://www.state.gov/reports/2019-report-on-international-religious-freedom/bhutan/|title=Bhutan|website=United States Department of State|language=en-US|access-date=2021-06-07}}</ref> [[శైవము|శైవ]], [[వైష్ణవం|వైష్ణవ]], [[శక్తి ఆరాధన|శాక్త]], [[వినాయకుడు|గణపతి]], [[పురాణాలు|పౌరాణిక]], [[చతుర్వేదాలు|వేద]] శాఖలు హిందువులలో ప్రబలంగా ఉన్నాయి. దక్షిణ భూటాన్‌లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిందువులు తమ మతాన్ని చిన్న, మధ్య తరహా సమూహాలుగా ఆచరిస్తారు. <ref>{{Cite journal|last=Basnet|first=Tika Ram|date=2020-04-30|title=Hinduism and the Caste System in Bhutan|url=https://papers.ssrn.com/abstract=3295446|language=en|location=Rochester, NY}}</ref> [[భూటాన్]] జనాభాలో 75% మంది [[బౌద్ధ మతం|బౌద్ధులు]]. <ref>{{Cite web|url=https://www.pewforum.org/files/2012/12/globalReligion-tables.pdf|title=Global religion Table|website=[[Pew Research Centre]]|url-status=dead|access-date=2021-12-04|archive-date=2018-02-19|archive-url=https://web.archive.org/web/20180219024554/http://www.pewforum.org/files/2012/12/globalReligion-tables.pdf}}</ref>
 
== పండుగలు ==
"https://te.wikipedia.org/wiki/భూటాన్‌లో_హిందూమతం" నుండి వెలికితీశారు