జీవపరిణామంపై హిందూ దృక్కోణం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
== హిందూ పరిణామ సిద్ధాంతం ==
[[File:2MASS LSS chart-NEW Nasa.jpg|thumb|right|350px| Big Bang (బిగ్ బ్యాంగ్) సిద్దాంతం ప్రకారము నక్షత్రములు, అనేక గ్యాలక్షీలు అండాకార (గుడ్డు ఆకారం) సృష్టిలో విస్తరించుట ఇది హిరణ్యగర్భాన్ని పోలి ఉండును.]]
సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365.2435374 రోజులు. ఆధునిక సైన్సు పరిజ్ఞానం ప్రకారం సంవత్సరానికి 365.2421897 రోజులు. ఈ రెండు సిద్ధాంతాలకు మధ్య గల తేడా కేవలం 1 నిమిషం, 54.44128 సెకండ్లు మాత్రమే.<ref>{{Cite web |url=http://www.hindupedia.com/en/Origins#cite_note-22 |title=సూర్య సిద్ధాంతం |website= |access-date=2016-08-02 |archive-url=https://web.archive.org/web/20160814055822/http://www.hindupedia.com/en/Origins#cite_note-22 |archive-date=2016-08-14 |url-status=dead }}</ref> [[ఋగ్వేదం]] ( 10:129 ) లో గల నాసదీయ సూక్తం ప్రకారం సృష్ఠి ఒక ఉష్ణశక్తి బిందువు నుంచి ఉద్బవించంది. ఇది మహా విస్ఫోటన సిద్దాంతాన్ని (Big Bang Theory) పోలి ఉంటుంది. ప్రఖ్యాత ఖగోళ, అంతరిక్ష, భౌతిక [[శాస్త్రవేత్తలు]] కేవలం [[హిందూ మతం]] మాత్రమే [[అంతరిక్షం]], ఖగోళం గణాంక లెక్కలు సరిసమంగా కట్టిందని అభిప్రాయం వ్యక్తము చేసారు. వారిలో ప్రముఖ శాస్త్రవేత్తలైన కార్ల్ సాగన్, <ref name="goodreads">{{cite web|url=http://www.goodreads.com/quotes/601581-the-hindu-religion-is-the-only-one-of-the-world-s|title=Quote by Carl Sagan: "The Hindu religion is the only one of the world..."|publisher=goodreads.com|accessdate=2015-08-20}}</ref> నీల్స్ బోర్, ఎర్విన్ స్కోడింగర్, వెర్నర్ హైసన్బర్గ్ <ref name="google2">{{cite book|title=Claiming Knowledge: Strategies of Epistemology from Theosophy to the New Age|author=Hammer, O.|date=2003|publisher=Brill|isbn=9789004136380|url=https://books.google.co.in/books?id=EZYsPQgBNioC&pg=PA283#v=onepage|page=283|accessdate=2015-08-20}}</ref><ref name="google3">{{cite book|title=Bulletin of the Atomic Scientists|url=https://books.google.co.in/books?id=bAwAAAAAMBAJ&pg=PA60#v=onepage|page=60|accessdate=2015-08-20}}</ref><ref name="google4">{{cite book|title=Spooky Physics|author=Diem-Lane, A.|publisher=MSAC Philosophy Group|url=https://books.google.co.in/books?id=jPWlgmlCmMQC&pg=PA42v=onepage|page=42|accessdate=2015-08-20}}</ref>[[రాబర్ట్ ఓపెన్ హోమరే|రాబర్ట్ ఓపెన్ హీమర్]] <ref name="google5">{{cite book|title=Oppenheimer: The Tragic Intellect|author=Thorpe, C.|date=2008|publisher=University of Chicago Press|isbn=9780226798486|url=https://books.google.co.in/books?id=BWek8zJ-U7IC&pg=PA54#v=onepage|page=54|accessdate=2015-08-20}}</ref> యూజీన్ విజ్ఞర్ <ref name="google6">{{cite book|title=The Grand Illusion: A Synthesis of Science and Spirituality—Book One|author=Murphy, B.D.|date=2012|publisher=Balboa Press AU|isbn=9781452508023|url=https://books.google.co.in/books?id=sRUDhYPmpfEC&pg=PT143#v=onepage|accessdate=2015-08-20}}</ref> జార్జి సుదర్శన్ <ref name="thehindu">{{cite news|url=http://www.thehindu.com/features/metroplus/all-i-know-is-how-to-do-physics/article4340225.ece|title=‘All I know is how to do physics’ - The Hindu|publisher=thehindu.com|accessdate=2015-08-20|location=Chennai, India|first=Anand|last=Narayanan|date=2013-01-24}}</ref> ఫ్రిట్జాఫ్ కాప్రా <ref>{{Cite web |url=http://www.fritjofcapra.net/shiva.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-05-13 |archive-url=https://web.archive.org/web/20131216202819/http://www.fritjofcapra.net/shiva.html |archive-date=2013-12-16 |url-status=dead }}</ref> వంటి వారున్నారు. హిందూ ధర్మం ప్రకారం, హిందువుల శాస్త్రం ప్రకారం సృష్ఠి ఆరంభం హిరణ్యగర్బం (బంగారు గుడ్డు) నుండి జరిగింది.<ref>{{cite web|url=http://www.well.com/user/jct/science.html | title=Science and spirituality: Any Points of Contact? The Teachings of U.G.Krishnamurti: A Case Study |last=Moorty | first=J.S.R.L.Narayana| work = Krishnamurti Centennial Conference| accessdate=2008-12-26 |date=May 18–21, 1995}}</ref> ఈ సిద్దాంతం నేడు ఆమోదించిన మహా విస్ఫోటన సిద్దాంతంలో చెప్పబడిన (oval shape or eliptical shape of Universe) ను పోలి ఉంటుంది. అలా [[సృష్టి రహస్యాలు|సృష్టి]] పుట్టిన తర్వాత త్రిమూర్తులు జన్మించారని [[ఇతిహాసం]]. 2007 వ సంవత్సరంలో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లో [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ ఫోరమ్]] చేసిన ఒక సర్వేలో 80% [[హిందువులు]], [[పరిణామం|పరిణామ]] వాదాన్ని అంగీకరించారు.<ref name="pewforum.org">[http://pewforum.org/Science-and-Bioethics/Religious-Differences-on-the-Question-of-Evolution.aspx Religious Groups: Opinions of Evolution] {{Webarchive|url=https://web.archive.org/web/20130730045010/http://www.pewforum.org/Science-and-Bioethics/Religious-Differences-on-the-Question-of-Evolution.aspx |date=2013-07-30 }}, [[Pew Forum]] (conducted in 2007, released in 2008)</ref>
 
== పూర్ణావతారములు, డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం ==