అమెరికాలో హిందూమతం: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
అసోసియేషన్ ఆఫ్ స్టాటిస్టిషియన్స్ ఆఫ్ అమెరికన్ రిలిజియస్ బాడీస్ వారు 2017 మార్చిలో ప్రచురించిన న్యూస్ లెటర్ ప్రకారం, దేశంలోని 3143 కౌంటీలలో 92 కౌంటీలలో హిందువులు అతిపెద్ద మైనారిటీ మతంగా ఉన్నారు. <ref>{{Cite journal|date=March 2017|title=Largest Non-Christian Faith Tradition by County|url=http://www.rcms2010.org/images/NL201703LargestNonXnMail.pdf|journal=Religion Census Newsletter|publisher=Association of Statisticians of American Religious Bodies|access-date=24 December 2019}}</ref> 2021 సెప్టెంబరులో, [[న్యూ జెర్సీ|న్యూజెర్సీ]] రాష్ట్రం అక్టోబర్‌ను హిందూ వారసత్వ మాసంగా ప్రకటించింది.
 
[[భారత దేశం|ప్రధానంగా భారతదేశం]], [[నేపాల్]] నుండి వలస వచ్చిన వారు [[భారత దేశం|హిందూమతాన్ని]] ఆచరిస్తున్నప్పటికీ, అమెరికాలో గణనీయమైన సంఖ్యలో హిందూ మతంలోకి మారినవారు కూడా ఉన్నారు. [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ పరిశోధన]] అంచనాల ప్రకారం, అమెరికాలోని హిందువులలో 9% మంది ఆసియాయేతర జాతికి చెందినవారు. వీరిలో 4% తెల్లవారు, 2% నల్లజాతీయులు, 1% లాటినోలు 2% మిశ్రమ వ్యక్తులు. <ref name="landscape-study">{{Cite web|url=https://www.pewforum.org/religious-landscape-study/|title=Religion in America: U.S. Religious Data, Demographics and Statistics|website=Pew Research Center|access-date=24 December 2019}}</ref> హిందూ మతంలోకి మారిన వారిలో హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్, నటుడు రస్సెల్ బ్రాండ్ మొదలైనవారు ఉన్నారు. <ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/english/hollywood/news/Im-a-Hindu-Julia-Roberts/articleshow/6265252.cms|title=I'm a Hindu: Julia Roberts - Times of India|website=The Times of India|language=en|access-date=2019-12-26}}</ref> <ref>{{Cite news|url=https://www.telegraph.co.uk/news/celebritynews/8082895/Katy-Perry-and-Russell-Brand-are-married-in-private-Hindu-ceremony.html|title=Katy Perry and Russell Brand are married in private Hindu ceremony|last=Tatchell|first=Lucy|date=2010-10-23|work=The Daily Telegraph|access-date=2019-12-26|language=en-GB|issn=0307-1235}}</ref>
 
== సమకాలీన స్థితి, ప్రజా అభిప్రాయం ==
"https://te.wikipedia.org/wiki/అమెరికాలో_హిందూమతం" నుండి వెలికితీశారు