దక్షిణ సూడాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 240:
 
 
యు.ఎస్. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెసు ఫెడరలు రీసెర్చి డివిజను ఆధారంగా "1990 ల ప్రారంభంలో దక్షిణ సుడాను జనాభాలో 10% కంటే అధికంగా క్రైస్తవులు లేరని భావిస్తున్నారు.<ref>{{cite web|url=http://lcweb2.loc.gov/frd/cs/sdtoc.html|title=Sudan: A Country Study; Ethnicity, Regionalism and Ethnicity |publisher=Federal Research Division, Library of Congress }}</ref> 1990 ల ప్రారంభంలో సూడాను అధికారిక నివేదికలు దక్షిణ సూడానులో ఉన్నవాటిలో 25% మంది ప్రజలు సంప్రదాయ స్థానిక మతాలు, 5% క్రైస్తవులు ఉన్నారు అని పేర్కొన్నారు.<ref>{{cite book|title=Geographica. The Complete Illustrated Atlas of the world| year=1999 |page= 336}}</ref> అయినప్పటికీ కొన్ని వార్తా నివేదికలు క్రైస్తవ ఆధిఖ్యత ఉందని పేర్కొన్నాయి.<ref>{{cite news|url= http://www.sabcnews.com/portal/site/SABCNews/menuitem.5c4f8fe7ee929f602ea12ea1674daeb9/?vgnextoid=72dc4ff98fdd3210VgnVCM10000077d4ea9bRCRD&vgnextfmt=default|title= More than 100 dead in south Sudan attack-officials|publisher= SABC News|date= 21 September 2009|accessdate= 5 April 2011|url-status=dead|archiveurl= https://web.archive.org/web/20110628225905/http://www.sabcnews.com/portal/site/SABCNews/menuitem.5c4f8fe7ee929f602ea12ea1674daeb9/?vgnextoid=72dc4ff98fdd3210VgnVCM10000077d4ea9bRCRD&vgnextfmt=default|archivedate= 28 June 2011|df= dmy-all}}</ref><ref>{{cite web|last=Hurd |first=Emma |url=http://news.sky.com/story/835953/southern-sudan-votes-to-split-from-north |title=Southern Sudan Votes To Split From North |publisher=News.sky.com |date=8 February 2011 |accessdate=21 December 2013}}</ref>ప్రపంచ క్రిస్టియను ఎన్సైక్లోపెడియా ఆధారంగా కాథలిక్కు చర్చి 1995 నుండి సూడానులో అతిపెద్ద సింగిలు క్రిస్టియను మండలం, 2.7 మిలియను కాథలిక్కులు ప్రధానంగా దక్షిణ సూడానులో కేంద్రీకృతమై ఉన్నారు.<ref>{{cite book|title=World Christian Encyclopedia|editor1= David Barrett|editor2= George Kurian|editor3= Todd Johnson|place=Oxford|publisher= Oxford University Press|year= 2001| pages= 699–700}}</ref> 2005 లో 2 మిలియన్ల మంది సభ్యులు ఉన్న ఎపిస్కోపలు చర్చి ఆఫ్ సూడాను నుండి పెద్ద సంఖ్యలో ఆంగ్లికను మద్దతుదారులు ఉన్నట్లు ఎపిస్కోపలు చర్చి పేర్కొంది.<ref>{{cite web|url=http://www.fwepiscopal.org/downloads/howmanyanglicans.pdf |title=How many Anglicans are there in the Anglican Church in North America? |format=PDF |date= |accessdate=2 May 2013}}</ref> సూడానులోని ప్రెస్బిటేరియా చర్చి దక్షిణ సుడానులో మూడవ అతిపెద్దది ఖ్యాతిగాంచింది. ఇది 2012 లో 500 సమ్మేళనాలలో ఒక మిలియను మంది సభ్యులను కలిగి ఉంది. <ref>{{cite web|url=http://www.oikoumene.org/gr/member-churches/regions/africa/south-sudan/presbyterian-church-of-the-sudan.html|archiveurl=https://web.archive.org/web/20120520124842/http://www.oikoumene.org/gr/member-churches/regions/africa/south-sudan/presbyterian-church-of-the-sudan.html|archivedate=20 May 2012 |title=Presbyterian Church of the Sudan |date=20 May 2012 |accessdate=21 December 2013}}</ref> 2012 డిసెంబరు 18 న [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ రీసెర్చి సెంటరు]] మతం, ప్రజా జీవితం నివేదిక ఆధారంగా దక్షిణ సూడానులో 60.5% క్రైస్తవులు, 32.9% సాంప్రదాయ ఆఫ్రికా స్థానిక మతం అనుచరులు, 6.2% మంది ముస్లింలు ఉన్నారని భావిస్తున్నారు.<ref>{{cite web |url=http://features.pewforum.org/grl/population-percentage.php |title=Global Religious Landscape Table&nbsp;— Percent of Population&nbsp;— Pew Forum on Religion & Public Life |publisher=Features.pewforum.org |date=18 December 2012 |accessdate=21 December 2013 |website= |archive-date=16 నవంబర్ 2013 |archive-url=https://web.archive.org/web/20131116005320/http://features.pewforum.org/grl/population-percentage.php |url-status=dead }}</ref> కొంతమంది ప్రచురణకర్తలు విభజనకు ముందు సంఘర్షణలను ముస్లిం-క్రైస్తవ యుద్ధంగా వర్ణించారు. కానీ కొందరు ముస్లిం, క్రైస్తవ పక్షాలు కొన్నిసార్లు కలగలిసినట్లు ఆరోపిస్తూ ఈ అభిప్రాయాన్ని తిరస్కరించారు.<ref>{{cite book|last1=Pat|first1=Mr|title=Christians Under Siege|date=2009|page=105}}</ref>
 
జుబా లోని సెయింటు తెరెసా కేథడ్రలు వద్ద మాట్లాడుతూ దక్షిణ సూడాను అధ్యక్షుడు కీరు (ఒక రోమను క్యాథలికు) దక్షిణ సూడాను మత స్వేచ్ఛను గౌరవించే ఒక దేశం అని అన్నారు.<ref>{{cite web|url=http://www.sudanradio.org/south-sudan-respect-freedom-religion-says-goss-president |archiveurl=https://web.archive.org/web/20110712011904/http://www.sudanradio.org/south-sudan-respect-freedom-religion-says-goss-president |archivedate=12 July 2011 |title=South Sudan To Respect Freedom Of Religion Says GOSS President |work=Sudan Radio Service, Sudanradio.org |date=21 February 2011 |accessdate=9 July 2011}}</ref> క్రైస్తవులలో చాలామంది కేథలికు, ఆంగ్లికను, ఇతర తెగలవారు కూడా క్రియాశీలంగా ఉంటారు. అనింస్టు విశ్వాసాలు తరచుగా క్రైస్తవ విశ్వాసాలతో మిళితమయ్యాయి.<ref>{{cite web|url=http://lcweb2.loc.gov/frd/cs/sdtoc.html#sd0065 |title=Sudan : Country Studies&nbsp;— Federal Research Division, Library of Congress |publisher=Lcweb2.loc.gov |date=22 March 2011 |accessdate=21 December 2013}}</ref>
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_సూడాన్" నుండి వెలికితీశారు