మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

61 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211122sim)) #IABot (v2.0.8.2) (GreenC bot)
(+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు)
ట్యాగు: 2017 source edit
[[File:Famadihana reburial razana ancestor Madagascar.jpg|thumb|upright|A [[Famadihana]] reburial ceremony.]]
 
2011 లో " యు.ఎస్ డిపార్టుమెంటు అఫ్ స్టేట్ " ఆధారంగా మడగాస్కర్‌లో 41% క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు, 52% సాంప్రదాయ మతాలకు కట్టుబడి ఉన్నారని భావిస్తున్నారు.<ref name=BGNote/> ఇది ఇప్పటికీ ఉనికిలో ఉన్న ప్రజలకు, రేజాన (పూర్వీకులు) ప్రాధాన్యత ఇస్తుంది. కానీ 2010 లో " [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ రీసెర్చి సెంటరు]] " ఆధారంగా జనాభాలో 85% మంది క్రైస్తవనతాన్ని అనుసరిస్తున్నారు. అయితే మడగాస్కర్‌లో కేవలం 4.5% జానపద మతాలను అభ్యసించారు. క్రైస్తవుల మధ్య, ప్రొటెస్టెంటిజం అనుసరించే ప్రజలు రోమను కాథలిక్కుల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు.<ref name=pew/>
 
పూర్వీకుల పూజల సంప్రదాయం విస్తారంగా సమాధి భవనం నిర్మాణాలకు దారితీసాయి. అదేవిధంగా పర్వతప్రాంతాల ప్రజలు " ఫామాడిహానా " సంప్రదాయాలను అనుసరిస్తుంటారు. మరణించిన కుటుంబ సభ్యుల అవశేషాలు సమాధినుండి వెలుపలకు తీసి తాజా పట్టు బట్టలతో తిరిగి చుట్టబడతాయి. ఫమదిహానా సందర్భంలో దీనిని ప్రియమైన పూర్వీకుల జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఇది కుటుంబం, కమ్యూనిటీతో తిరిగి చేరి ఆనందించడానికి అవకాశం కల్పిస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నివాసితులు తరచూ విందుకు ఆహ్వానించబడతారు. ఇక్కడ ఆహారం, రం అందించి సత్కరిస్తారు. ఒక బృందగానం, ఇతర సంగీత వినోదం విందులో భాగంగా ఉంటాయి.<ref name=famadihana>{{cite news |last = Bearak |first = Barry |title = Dead Join the Living in a Family Celebration |newspaper = New York Times |page = A7 |date = 5 September 2010 |url = https://www.nytimes.com/2010/09/06/world/africa/06madagascar.html |archiveurl = https://www.webcitation.org/64fFKK5JL?url=http://www.nytimes.com/2010/09/06/world/africa/06madagascar.html |archivedate = 13 జనవరి 2012 |accessdate = 13 January 2012 |url-status = live }}</ref> పూర్వీకుల గురించి ఆలోచించడం, వాటికి కట్టుబడి ఉండడం తమను ఈ లోకానికి తీసుకువచ్చిన పెద్దలను జీవించిన సమయంలోనూ మరణించిన తరువాత కూడా గౌరవించడం అవసరమని భావిస్తారు. ఇలా చ్చేయడం ద్వారా వారు తమకు శుభం కలుగజేస్తారని విశ్వసిస్తారు. పూర్వీకులను గౌరవించనట్లైతే తమకు కష్టాలు, దురదృష్టకరమైన సంఘటనలు సంభవిస్తాయని వారు విశ్వసిస్తారు.<ref name=Bradtbeliefs>Bradt (2011), pp.&nbsp;13–20</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457514" నుండి వెలికితీశారు