వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 344:
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు నా పైళ్లలో చాలా వరకూ ఆయా వ్యాసాలకు లింక్ చేయబడిన్నాయి. ఎక్కువగా పుస్తక ముఖ చిత్రాలు ఉన్నాయి. లేదా సినిమా సన్నివెశ తెరపట్టులు ఉన్నాయి.అవి హక్కుల బట్టే ఉన్నాయి. వాటిని ఎందుకు తొలగించాలో నాకు అర్ధం కాలేదు. పుస్తక వ్యాసం లో పుస్తక ముఖచిత్రం కాక మరేమిపెట్టగలం. మరొకసారి సరి చూసుకొని అయా బొమ్మలపై తొలగింపు మూసను తొలగించగలరు. ధన్యవాదాలు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 11:48, 21 జనవరి 2022 (UTC)
:::@[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. తెవికీలో స్వంతకృతులైతే, 2013 నవంబరు 19 ([[WP:FUW]] చేతనమైన రోజు) కు ముందు సంబంధిత స్వేచ్ఛా లైసెన్స్ మూస చేర్చేవారు. ఇతరాలకు కూడా ఇతర లైసెన్స్ మూస వాడేవారు. పుస్తకముఖచిత్రాలు,సినిమా పోస్టర్లు లాంటివి స్వంత చిత్రాలు కాదు కావున, వాటిని సముచిత వినియోగంగా మాత్రమే వికీపీడియాలో వాడాలి. సముచిత వినియోగమంటే, వ్యాసంలో విద్యావిషయక చర్చలకు, మూలం వివరాలు తెలుపుతూ తక్కువ పరిమాణంలో,అవసరమైన మేరకు మాత్రమే, బొమ్మ వాడే వ్యాసం పేరు లాంటి వివరాలు తెలపాలి. దీనిని పాటించాలంటే, లైసెన్స్ వివరాల మూసతో పాటు సముచిత వినియోగ మూస తగిన వివరాలతో చేర్చాలి. మీరు ఎక్కించిన చిత్రానికి [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%3ARangularatnam_by_ramana_-_telugu_story_book_cover_page.jpg&type=revision&diff=3455293&oldid=1869448 ఉదాహరణ సవరణ] చూడండి. బొమ్మ పరిమాణం 500*500 స్థాయికి తగ్గించిన కూర్పుకూడా ఎక్కించాను. ఇక సినిమా సన్నివేశ తెరపట్టులకు [[:en:File:Hello Kitty Animation Theater screenshot.jpg|ఉదాహరణ(ఆంగ్లవికీలో)]] చూడండి. మరిన్ని వివరాలకు [[వికీపీడియా:బొమ్మల నిర్వహణ]] చూడండి. దాని ప్రకారం, మీరు ఎక్కించిన బొమ్మలను సరిచేయండి. ఇంకేమైనా సందేహాలుంటే అడగండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:08, 22 జనవరి 2022 (UTC)
===2022-01-27 నాటి స్థితి===
ఈ రోజు పరిశీలించితే ఇంకా పని జరగవలసిన ఫైళ్ల సంఖ్య 1717. గత వారంరోజులలో అదనంగా 11 ఫైళ్ల పై మాత్రమే కృషి జరిగింది. ఇప్పటివరకు కృషి చేసిన వారిలో ఇంతకు ముందు తెలిపినవారితో బాటు [[User:Batthini Vinay Kumar Goud|బత్తిని వినయ్ కుమార్ గౌడ్]] గారు వుండడం గమనించాను. ఏ ఒక్కరు ఫైళ్లపై కృషికి గడువు పెంచమని కోరలేదు కనుక, పనిజరగని ఫైళ్ల తొలగింపుకు అభ్యంతరాలు లేవని భావిస్తున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:07, 27 జనవరి 2022 (UTC)
 
== Feminism and Folklore 2022 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు