వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

1,376 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
===2022-01-27 నాటి స్థితి===
ఈ రోజు పరిశీలించితే ఇంకా పని జరగవలసిన ఫైళ్ల సంఖ్య 1717. గత వారంరోజులలో అదనంగా 11 ఫైళ్ల పై మాత్రమే కృషి జరిగింది. ఇప్పటివరకు కృషి చేసిన వారిలో ఇంతకు ముందు తెలిపినవారితో బాటు [[User:Batthini Vinay Kumar Goud|బత్తిని వినయ్ కుమార్ గౌడ్]] గారు వుండడం గమనించాను. ఏ ఒక్కరు ఫైళ్లపై కృషికి గడువు పెంచమని కోరలేదు కనుక, పనిజరగని ఫైళ్ల తొలగింపుకు అభ్యంతరాలు లేవని భావిస్తున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:07, 27 జనవరి 2022 (UTC)
 
:# నాకు అభ్యంతరం ఉంది. ఆ సంగతి పైన రాసాను.
:# ఇంగ్లీషు వికీపీడియాలోని ఫైళ్ళనే కాపీ చేసాను, అక్కడ వాటిని తొలగించలేదు గదా అని పైన ప్రణయ్ రాజ్ గారు రాసారు.
:తొలగింపును నివారించేందుకు కృషి ఏమీ చెయ్యలేదు. కనీసం, ప్రణయ్ రాజ్ గారు లేవనెత్తిన వాటిలో కొన్ని ఫైళ్ళనైనా పరిశీలిద్దామని అనుకోలేదు. ఇదిగో ఫలానా పదో ఇరవయ్యో ఫైళ్ళను చూసాను, నేను గమనించినది ఇది అని కూడా చెప్పలేదు. తొలగింపును నివారించే ప్రయత్నాలు అన్నీ చేసాక, తొలగింపు ఇంకా అవసరమైతేనే చెయ్యాలి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:51, 27 జనవరి 2022 (UTC)
 
== Feminism and Folklore 2022 ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457560" నుండి వెలికితీశారు