హరీశ్ ఉత్తమన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళనాడు వ్యక్తులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 17:
}}'''హరీశ్‌ ఉత్తమన్‌''' భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2008లో తమిళ సినిమా తా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి [[తమిళ భాష|తమిళం]]తో పాటు [[తెలుగు]], [[మలయాళ భాష|మలయాళం]] మరియు [[కన్నడ భాష|కన్నడ]] సినిమాల్లో నటించాడు. హరీశ్‌ తెలుగులో ‘[[గౌరవం (2013 సినిమా)|గౌరవం]]’, ‘[[పవర్ (సినిమా)|పవర్]]’, ‘[[శ్రీమంతుడు (2015 సినిమా)|శ్రీమంతుడు]]’, ‘[[దువ్వాడ జగన్నాథం]]’, ‘[[జై లవకుశ]]’, ‘[[అశ్వథ్థామ (2020 సినిమా)|అశ్వద్ధామ]]’ ‘[[వి (సినిమా 2020)|వి]]’ '[[నాంది (2021 సినిమా)|నాంది]]' చిత్రాలలో ప్రతినాయకుడిగా (విలన్) నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
==వివాహం ==
హరీశ్ ఉత్తమన్ 2018లో మేకప్‌ ఆర్టిస్ట్‌ అమృత కల్యాణ్‌పుర్‌ ను వివాహమాడాడు, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆయన మలయాళ నటి చిన్ను కురువిల్లను 20 జనవరి 2022న రెండో వివాహం చేసుకున్నాడు.<ref name="రెండో పెళ్లి చేసుకున్న 'నాంది' నటుడు">{{cite news |last1=Sakshi |title=రెండో పెళ్లి చేసుకున్న 'నాంది' నటుడు |url=https://www.sakshi.com/telugu-news/movies/harish-uthaman-second-marriage-actress-chinnu-kuruvilla-1428824 |accessdate=22 January 2022 |work= |date=21 January 2022 |archiveurl=httphttps://web.archive.org/web/20220122083141/https://www.sakshi.com/telugu-news/movies/harish-uthaman-second-marriage-actress-chinnu-kuruvilla-1428824 |archivedate=22 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref><ref name="రెండోసారి పెళ్లిపీటలెక్కిన ప్రముఖ నటుడు.. నెట్టింట్లో ఫొటోలు వైరల్..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=రెండోసారి పెళ్లిపీటలెక్కిన ప్రముఖ నటుడు.. నెట్టింట్లో ఫొటోలు వైరల్.. |url=https://tv9telugu.com/entertainment/harish-uthaman-and-chinnu-kuruvila-exchange-wedding-vows-in-a-low-key-ceremony-wedding-photos-goes-viral-620954.html |accessdate=22 January 2022 |date=22 January 2022 |archiveurl=httphttps://web.archive.org/web/20220122083232/https://tv9telugu.com/entertainment/harish-uthaman-and-chinnu-kuruvila-exchange-wedding-vows-in-a-low-key-ceremony-wedding-photos-goes-viral-620954.html |archivedate=22 Januaryజనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref><ref name="మలయాళీ నటితో 'నాంది' నటుడి రెండో పెళ్లి..!">{{cite news |last1=TV5 News |title=మలయాళీ నటితో 'నాంది' నటుడి రెండో పెళ్లి..! |url=http://www.tv5news.in/cinema/harish-uthaman-married-malayalam-actress-chinnu-kuruvila-799254 |accessdate=22 January 2022 |work= |date=21 January 2022 |archiveurl=httphttps://web.archive.org/web/20220122083358/http://www.tv5news.in/cinema/harish-uthaman-married-malayalam-actress-chinnu-kuruvila-799254 |archivedate=22 Januaryజనవరి 2022 |language=en |url-status=live }}</ref>
 
== నటించిన సినిమాలు ==
పంక్తి 34:
| rowspan="3" |2014 || ''మెలగామన్'' || గురు || తమిళ్ ||
|-
| ''[[పవర్ (సినిమా)|పవర్]]'' || కిషోర్ వర్ధన్ / చోటు || తెలుగు ||<ref name="రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్">{{cite news |last1=Sakshi |title=రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్ |url=https://m.sakshi.com/news/movies/pandiya-naadu-villain-set-for-telugu-debut-152321 |accessdate=22 January 2022 |work= |date=27 July 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20220122083518/https://m.sakshi.com/news/movies/pandiya-naadu-villain-set-for-telugu-debut-152321 |archivedate=22 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref>
|-
| ''పిసాసు'' || కోపిష్టి భర్త పాత్ర || తమిళ్ ||
పంక్తి 44:
| ''[[పండగ చేస్కో]]'' || శివ రెడ్డి సోదరుడు || తెలుగు ||
|-
| ''[[శ్రీమంతుడు (2015 సినిమా)|శ్రీమంతుడు]]'' || రాధా || తెలుగు ||<ref name="'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా'">{{cite news |last1=Sakshi |title='మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా' |url=https://m.sakshi.com/news/movies/was-awestruck-hearing-mahesh-babu-speak-tamil-says-harish-uthaman-256936 |accessdate=22 January 2022 |work= |date=13 July 2015 |archiveurl=httphttps://web.archive.org/web/20220122083531/https://m.sakshi.com/news/movies/was-awestruck-hearing-mahesh-babu-speak-tamil-says-harish-uthaman-256936 |archivedate=22 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref>
|-
| ''తాని ఒరువన్'' || సూరజ్, ఐ.పి.ఎస్ || తమిళ్ ||
పంక్తి 125:
| rowspan="2" | 2022 || ''భీష్మ పర్వం'' || మార్టిన్ || మలయాళం ||
|-
|''కాడవేర్'' || || తమిళ్ ||<ref name="A tryst with death">{{cite news |last1=The New Indian Express |title=A tryst with death |url=https://www.newindianexpress.com/entertainment/tamil/2021/nov/16/a-tryst-with-death-2383994.html |access-date=22 January 2022 |date=16 November 2021 |archive-url=httphttps://web.archive.org/web/20220122084347/https://www.newindianexpress.com/entertainment/tamil/2021/nov/16/a-tryst-with-death-2383994.html |archive-date=22 Januaryజనవరి 2022 |work= |url-status=live }}</ref>
|}
 
"https://te.wikipedia.org/wiki/హరీశ్_ఉత్తమన్" నుండి వెలికితీశారు