వాడుకరి చర్చ:SATYA SAI VISSA: కూర్పుల మధ్య తేడాలు

24 బైట్లను తీసేసారు ,  3 నెలల క్రితం
చి
ట్యాగు: 2017 source edit
# చూసారట, చేసారట వంటి కల్పనలు రాసారు. క్షేత్ర మాహాత్మ్యాలు రాసినట్లుగా రాయకూడదు.. [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు|సముచితమైన]], [[వికీపీడియా:నిర్ధారత్వం|నిర్థారించదగ్గ]] మూలాలతో రాయాలి. అవసరమైతే [[వికీపీడియా:మూలాలు|మూలాల గురించి]] మరింత చదవండి.
# విదుషీమణి, పుంభావ సరస్వతి వంటి వర్ణనలు రాయకూడదు. వ్యక్తుల కీర్తిగానాన్ని వినిపించరాదు. అది [[వికీపీడియా:శైలి|వికీశైలికి]] విరుద్ధం.
ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంది. అయితే చర్చించమని మీరు అక్కడ నోటీసు పెట్టారు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. మీకు వికీపీడివిషయవిషయ ప్రాముఖ్యత గురించి తెలుసని అక్కడ అన్నారు. బహుశా పైన నేను రాసినది అసలు రాయాల్సిన అవసరం లేదేమో తెలీదు. ఏది ఏమైనప్పటికీ, ఆ వ్యాసంలో తగు మార్పులు చెయ్యవలసినదిగా వినతి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:50, 27 జనవరి 2022 (UTC)
 
== పినపళ్ల (ఆలమూరు) పేజీలో ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457587" నుండి వెలికితీశారు