78,948
దిద్దుబాట్లు
(→తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు: రోమను లిపిలో సైట్ల గురించి రాసాను) |
|||
=== తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు ===
తెలుగు ఫాంట్లు అందుబాటు లోకి రాక మునుపు, తెలుగు సైట్లు ఇంగ్లీషు లిపిలో ఉండేవి. ఈమెయిలింగు లిస్టులు రోమను లిపిలో తెలుగు భాషలో సాగేవి. వాటికి ఉదాహరణ తెలుసా లిస్ట్ <ref>{{Cite web|url=http://www.bhaavana.net/telusa/|title=The telusa list-archive by thread|website=www.bhaavana.net|url-status=live|archive-url=https://web.archive.org/web/20211222185119/http://bhaavana.net/telusa/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> ప్రసిద్ధ తెలుగు కావ్యాలు, కావ్యఖండికలను వెబ్‌సైట్లలో ప్రచురించేవారు. వాటికి ఒక ఉదాహరణ: సంకా రామకృష్ణ <ref>{{Cite web|url=https://rksanka.tripod.com/|title=Telugu padyalu|website=rksanka.tripod.com|url-status=live|archive-url=https://web.archive.org/web/20210309160451/https://rksanka.tripod.com/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> తరువాతి కాలంలో వీటిని తెలుగు లోకి తేలిగ్గా మార్చే వీలు ఉన్నప్పటికీ వాటిని అలాగే రోమను లిపి లోనే కొనసాగించడంతో ఆ సైట్లకు చారిత్రిక విలువ చేకూరింది.
== మూలాలు ==
|