సయ్యద్ షెహజాదీ: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 24:
సయ్యద్ షెహజాదీ విద్యార్థి దశ నుండే విద్యార్థి ఉద్యమాల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో ఉంటూ చురుగ్గా పాల్గొనేంది. ఆమె [[ఆదిలాబాద్]] ఏబీవీపీలో కీలకంగా పని చేసి, [[అదిలాబాద్]] మహిళా కళాశాల ఏబీవీపీ అధ్యక్షురాలిగా, పట్టణ సంయుక్త కార్యదర్శిగా, జిల్లా ఏబీవీపీ మహిళా సెల్ కన్వీనర్‌గా, రెండుసార్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసింది.
 
షెహజాదీ [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో పీజీ పొలిటికల్ సైన్స్ కోర్స్ చేస్తూనే యూనివర్సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేసింది. ఆమె 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం|చాంద్రాయణగుట్ట నియోజకవర్గం]] నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది.<ref name="సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం?">{{cite news |last1=BBC News తెలుగు |title=సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం? |url=https://www.bbc.com/telugu/india-46343353 |accessdate=13 May 2021 |work=BBC News తెలుగు |date=26 November 2018 |archiveurl=https://web.archive.org/web/20210513065052/https://www.bbc.com/telugu/india-46343353 |archivedate=13 మే 2021 |language=te |url-status=live }}</ref><ref name="తారాజువ్వపై లక్ష్మీబాంబ్‌... ఆదిలాబాద్‌లో రాజకీయ హైడ్రామాలు">{{cite news |last1=HMTV |title=తారాజువ్వపై లక్ష్మీబాంబ్‌... ఆదిలాబాద్‌లో రాజకీయ హైడ్రామాలు |url=https://www.hmtvlive.com/content/adilabad-politics-mim-vs-bjp-10559 |accessdate=27 January 2022 |work= |date=8 November 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20220127145819/https://www.hmtvlive.com/content/adilabad-politics-mim-vs-bjp-10559 |archivedate=27 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref> సయ్యద్ షెహజాదీ 2021లో [[భారతీయ జనతా పార్టీ]] యువమోర్చా జాతీయ కార్యదర్శిగా నియమితురాలైంది.<ref name="బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత.. రెండు కీలక పోస్టుల కేటాయింపు..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత.. రెండు కీలక పోస్టుల కేటాయింపు.. |url=https://tv9telugu.com/telangana/bharatiya-janatha-party-yuva-morcha-national-body-announced-by-president-of-bjym-tejasvi-surya-500614.html |accessdate=27 January 2022 |date=14 July 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20220127144049/https://tv9telugu.com/telangana/bharatiya-janatha-party-yuva-morcha-national-body-announced-by-president-of-bjym-tejasvi-surya-500614.html |archivedate=27 Januaryజనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref> ఆమె 18 డిసెంబరు 2021న [[జాతీయ మైనార్టీ కమిషన్]] సభ్యురాలిగా నియమితురాలైంది.<ref name="సమాజాన్ని ఎదిరించి.. ఫైన్​ కట్టి కూతుళ్లను చదివించింది">{{cite news |last1=V6 Velugu |first1= |title=సమాజాన్ని ఎదిరించి.. ఫైన్​ కట్టి కూతుళ్లను చదివించింది |url=https://www.v6velugu.com/shahzadi-syed-from-adilabad-educated-his-daughters-against-society |accessdate=27 January 2022 |date=20 January 2022 |archiveurl=httphttps://web.archive.org/web/20220127144924/https://www.v6velugu.com/shahzadi-syed-from-adilabad-educated-his-daughters-against-society |archivedate=27 Januaryజనవరి 2022 |language=en |work= |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సయ్యద్_షెహజాదీ" నుండి వెలికితీశారు