అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

553 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
రచ్చబండ గురించి
చి (వర్గం:తెలుగు అంతర్జాలము ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(రచ్చబండ గురించి)
కంప్యూటర్లో తెలుగులో రాయడం అనేది తరువాతి సమస్య. బహుశా తెలుగు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. తెలుగులో రాసేందుకు అవసరమైన పనిముట్లను అభివృద్ధి చేసి వెబ్ వ్యాప్తంగా అందుబాటు లోకి తేవడం మొదలయ్యాక ఈ సమస్యకు పరిష్కారం మొదలైంది. రైస్ ట్రాన్స్‌లిటరేషన్ సిస్టమ్‌ అనేది తెలుగును తేలిగ్గా రాయగలిగే తొలి వ్యవస్థ. రోమను లిపిలో తెలుగును రాస్తే తెలుగు లిపి లోకి లిప్యంతరీకరణ చెయ్యదం ఈ పద్ధతి ప్రత్యేకత. ఈ పద్ధతినే వాడి మరింత తేలిగ్గా తెలుగులో రాయగలిగే లేఖిని వంటి ఉపకరణాలు రావడంతో తెలుగులో రాసే వీలు మరింత పెరిగింది. ఆ విధంగా తెలుగు విస్తరణ వేగం పుంజుకుంది.
 
=== తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు ===
== చరిత్ర ==
 
=== రోమను లిపిలో తెలుగు ===
=== ఫాంట్ల చరిత్ర ===
తెలుగు ఫాంట్లు అందుబాటు లోకి రాక మునుపు, తెలుగు సైట్లు ఇంగ్లీషు లిపిలో ఉండేవి. ఈమెయిలింగు లిస్టులు రోమను లిపిలో తెలుగు భాషలో సాగేవి. వాటికి ఉదాహరణ "తెలుసా లిస్ట్ <ref>{{Cite web|url=http://www.bhaavana.net/telusa/|title=The telusa list-archive by thread|website=www.bhaavana.net|url-status=live|archive-url=https://web.archive.org/web/20211222185119/http://bhaavana".net/telusa/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> ప్రసిద్ధ తెలుగు కావ్యాలు, కావ్యఖండికలను వెబ్‌సైట్లలో ప్రచురించేవారు. వాటికి ఒక ఉదాహరణ: "సంకా రామకృష్ణ <ref>{{Cite web|url=https://rksanka.tripod.com/|title=Telugu padyalu|website=rksanka.tripod.com|url-status=live|archive-url=https://web.archive.org/web/20210309160451/https://rksanka.tripod".com/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> తరువాతి కాలంలో వీటిని తెలుగు లోకి తేలిగ్గా మార్చే వీలు ఉన్నప్పటికీ వాటిని అలాగే రోమను లిపి లోనే కొనసాగించడంతో ఆ సైట్లకు చారిత్రిక విలువ చేకూరింది.
 
ఆ తరువాత యాహూ గ్రూప్స్ లో రచ్చబండ అనే ఒక సమూహం చాలా చురుగ్గా ఉండేది. తెలుగు సాహిత్యం గురించి, సాహితీకారుల గురించీ పరిణతితో కూడిన చర్చలు జరుగుతూ ఉండేవి. కొందరు సాహితీకారులు ఇందులో సభ్యులుగా ఉండేవారు. కొన్నాళ్ల తరువాత ఈ యాహూ గ్రూపుకు, గూగుల్ గ్రూప్స్ లో ఒక మిర్రరు సమూహాన్ని సృష్టించారు. 2011 తరువాత దానిలో చురుకుదనం తగ్గి చర్చలు ఆగిపోయాయి. యాహూ సంస్థ 2020 లో గ్రూప్స్‌ను శాశ్వతంగా మూసివేయడంతో రచ్చబండ మూతబడింది.
 
=== ఫాంట్ల చరిత్రతయారీ ===
తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్‌కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్‌పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు, జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.<ref>{{Cite web|url=http://www.ghantasala.info/help/tikkana_help.html|title=తిక్కన ఫాంట్స్|website=www.ghantasala.info|url-status=live|archive-url=https://web.archive.org/web/20220102214953/http://www.ghantasala.info/help/tikkana_help.html|archive-date=2022-01-27|access-date=2022-01-27}}</ref>
 
మొదట్లో తెలుగు వెబ్‌సైట్లలో తెలుగు చూడాలంటే, ఆ సైటు నుండి ఫాంట్లను దించుకోవాల్సి వచ్చేది. ప్రతి సైటు అలా లింకు ఒకటి ఇచ్చేవారు. ఫాంటు దింపుకునే అవసరం లేకుండానే తెలుగు చూడగలిగే తొట్తతొలి ఫాంటు తిక్కన 1.1 యే. ఆ తరువాత దానికి మరిన్ని మార్పులు చేసి 1998 మార్చిలో తిక్కన 1.2 ను విడుదల చేసారు.
 
=== తొలి అడుగులు - రోమను లిపిలో తెలుగు ===
తెలుగు ఫాంట్లు అందుబాటు లోకి రాక మునుపు, తెలుగు సైట్లు ఇంగ్లీషు లిపిలో ఉండేవి. ఈమెయిలింగు లిస్టులు రోమను లిపిలో తెలుగు భాషలో సాగేవి. వాటికి ఉదాహరణ తెలుసా లిస్ట్ <ref>{{Cite web|url=http://www.bhaavana.net/telusa/|title=The telusa list-archive by thread|website=www.bhaavana.net|url-status=live|archive-url=https://web.archive.org/web/20211222185119/http://bhaavana.net/telusa/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> ప్రసిద్ధ తెలుగు కావ్యాలు, కావ్యఖండికలను వెబ్‌సైట్లలో ప్రచురించేవారు. వాటికి ఒక ఉదాహరణ: సంకా రామకృష్ణ <ref>{{Cite web|url=https://rksanka.tripod.com/|title=Telugu padyalu|website=rksanka.tripod.com|url-status=live|archive-url=https://web.archive.org/web/20210309160451/https://rksanka.tripod.com/|archive-date=2022-01-28|access-date=2022-01-28}}</ref> తరువాతి కాలంలో వీటిని తెలుగు లోకి తేలిగ్గా మార్చే వీలు ఉన్నప్పటికీ వాటిని అలాగే రోమను లిపి లోనే కొనసాగించడంతో ఆ సైట్లకు చారిత్రిక విలువ చేకూరింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457874" నుండి వెలికితీశారు