లాలా లజపతిరాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ సభ్యులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
శుద్ధి
పంక్తి 11:
}}
 
'''లాలా లజపత్ రాయ్''' ([[జనవరి 28]], [[1865]] - [[నవంబరు 17]], [[1928]]) ([[ఆంగ్లం]] : '''Lala Lajpat Rai''') - ([[పంజాబీ భాష]] : ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; [[హిందీ భాష]] : लाला लाजपत राय) భారత్ కు చెందిన [[రచయిత]], [[రాజకీయనాయకుడు]]. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో జననం [[జనవరి 28]], [[1865]], మరణం [[నవంబరు 17]], [[1928]]జన్మించాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో [[బ్రిటిష్ రాజ్]] కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడునిలిచిపోయి, [[నవంబరు 17]], [[1928]] న.తుది శ్వాస విడిచాడు. ఇతడినిఇతడికి భారతీయులు ''[[పంజాబ్]] కేసరి'' అనే బిరుదును నొసంగారుఇచ్చారు. ఇతను [[పంజాబ్ నేషనల్ బ్యాంకు]], లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.
 
లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ ([[బాలగంగాధర తిలక్]]), పాల్ ([[బిపిన్ చంద్రపాల్]]) త్రయం, ఆకాలంలోకాలంలో లాల్-బాల్-పాల్ గాలో ప్రసిద్ధి.ఒకడుగా వీరిలోప్రసిద్ధి ఒకడుచెందాడు.
1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన [[సైమన్ కమిషన్|సైమన్]] విచారణ సంగము ([[సైమన్ కమిషన్]] ) ను వ్యతిరేకిస్తూ లాలా లజపతిరాయి చేసిన ఆందోళన [[బ్రిటిష్]] ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైనది. 1920-30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి మెత్తదనపు మితవాద సిద్దాంతమును విడనాడివిడనాడిన తీవ్రజాతీయవాదు లలో లాలా లజపతిరాయిలజపతిరాయ్ ప్రముఖుడు. 1924 ట్రిబ్యూన్ అను పత్రికలో అనేక వ్యాసములువ్యాసాలు ప్రచురించెనుప్రచురించాడు తద్వారా కాంగ్రెస్సు వారు తమ తరఫున [[హిందు మహాసభ]]నుకు ప్రతినిధిగా నియమించవలసినదనినియమించాలని ప్రతిపాదించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లాలా_లజపతిరాయ్" నుండి వెలికితీశారు