లాలా లజపతిరాయ్: కూర్పుల మధ్య తేడాలు

→‎సైమన్ కమిషన్ తిరస్కరణ: మూలాలు చేర్చాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
→‎సైమన్ కమిషన్ తిరస్కరణ: చిత్రం చేర్చాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 23:
 
==సైమన్ కమిషన్ తిరస్కరణ==
[[File:Lala Lajpat Rai photo in Young India.jpg|thumb|left|''[[యంగ్ ఇండియా]]'' ఫిబ్రవరి 1920 సంచికలో ముద్రించబడిన రాయ్ చిత్రం.]]
1928లో, యునైటెడ్ కింగ్‌డమ్ భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను నివేదించడానికి సర్ జాన్ సైమన్ నేతృత్వంలో సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ను భారతీయ రాజకీయ పార్టీలు బహిష్కరించాయి, ఎందుకంటే ఇందులో భారతీయ సభ్యులు ఎవరూ లేరని, దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కమిషన్ 30 అక్టోబర్ 1928న లాహోర్‌ను సందర్శించినప్పుడు, దానికి నిరసనగా లజపత్ రాయ్ ఒక మార్చ్‌కు నాయకత్వం వహించి "సైమన్ గో బ్యాక్" అనే నినాదాన్ని ఇచ్చాడు. నిరసనకారులు నల్లజెండాలు చేతబూని నినాదాలు చేశారు.<ref>https://www.india.com/news/india/lala-lajpat-rai-birth-anniversary-all-you-need-to-know-about-the-man-from-punjab-who-gave-simon-go-back-slogan-1790189/</ref>
 
"https://te.wikipedia.org/wiki/లాలా_లజపతిరాయ్" నుండి వెలికితీశారు