వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

===మరికొన్ని కార్యక్రమాలు===
భీమవరంలో తెలుగు మహాసభల అనంతరం భీమవరం కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సాంస్కృతిక సంఘాలు, తెలుగు సమాజాలను కలవడం జరిగింది. వీరి ద్వారా గత పది పదిహేను సంవత్సరాలుగా హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమలు జరిగాయి, జరుగుతున్నాయి. వాటి ద్వారా అనేక మంది ప్రముఖ కళాకారుల నుండి సమీప కళాకారుల వరకూ తమ ప్రదర్శనలు అందించారు. సన్మానాలు పొందారు. వాటి పేపర్ కటింగ్స్, ఫొటోలు అన్నీ ఆల్భం రూపంలో వారు భద్రపరచారు. వాటిని మనకు ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు. అయితే వారికి ఇంటర్నెట్ గురించి అవగాహన తక్కువ కనుక మనమే వాటిపై పనిచేయాలి. పేపర్ కటింగ్స్, ఫొటోలు స్కాన్ చేయడం చేయాలి. OTRS ద్వారా వారిని వికీకి పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇది జరిగితే మనకు విలువైన సంపద అందుబాటులో ఉంటుంది.దీనిపై మీ అభిప్రాయాలు తెలియచేయగలరు.[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 07:19, 22 జనవరి 2022 (UTC)
:: [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారూ, మహాసభలలో పాల్గొని తెలుగు వికీపీడియాకు చాలా ఉపయోగమైన పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీకృషి అభినందనీయము; ఆయా బొమ్మలను కామన్స్ లోనికి అప్లోడ్ చేయమని ప్రార్థన. నేనేమైనా సహాయం చేయగలిగితే అదృష్టవంతున్ని.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 11:43, 28 జనవరి 2022 (UTC)
 
== Wikimedia Wikimeet India 2022 Postponed ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3458002" నుండి వెలికితీశారు