ఎ. జీవన్‌రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 38:
ఎ. జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పని చేసి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ తరపున [[ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి [[భారత జాతీయ కాంగ్రెస్]] అభ్యర్థి [[కేతిరెడ్డి సురేష్‌రెడ్డి]]పై 13,964 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.<ref name="గులాబీ గుబాళింపు">{{cite news |last1=Sakshi |title=గులాబీ గుబాళింపు |url=https://m.sakshi.com/news/telangana/political-review-nizamabad-district-1132199 |accessdate=26 November 2021 |work= |date=6 November 2018 |archiveurl=https://web.archive.org/web/20211126105836/https://m.sakshi.com/news/telangana/political-review-nizamabad-district-1132199 |archivedate=26 November 2021 |language=te}}</ref><ref name="అభ్యర్థుల ప్రొఫైల్‌">{{cite news |last1=Sakshi |title=అభ్యర్థుల ప్రొఫైల్‌ |url=https://www.sakshi.com/news/telangana/telangana-political-leaders-profile-nizamabad-1136333 |accessdate=27 November 2021 |work= |date=19 November 2018 |archiveurl=https://web.archive.org/web/20211127041505/https://www.sakshi.com/news/telangana/telangana-political-leaders-profile-nizamabad-1136333 |archivedate=27 November 2021 |language=te}}</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ ముందస్తు ఎన్నికలు]]లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల లలిత పై 28,795 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Asannagari Jeevan Reddy">{{cite news |last1=Andhrajyothi |first1=Politicians Biography |title=Asannagari Jeevan Reddy |url=https://www.andhrajyothy.com/elections/prajatantram_biography?PLID=218 |accessdate=19 December 2019 |work=www.andhrajyothy.com |archiveurl=https://web.archive.org/web/20191219134550/https://www.andhrajyothy.com/elections/prajatantram_biography?PLID=218 |archivedate=19 December 2019 |url-status=dead }}</ref>
 
తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రధాన వక్తగా, తెలంగాణ ప్రభుత్వం తరపున మాట్లాడటానికి వార్తా ఛానళ్ళలో అనేక చర్చలు, ప్రత్యక్ష చర్చలకు హాజరవుతున్నాడు.ఎ. జీవన్‌రెడ్డి 26 జనవరి 2022న [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ|టిఆర్ఎస్ పార్టీ]], [[నిజామాబాదు జిల్లా]] అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.<ref name="టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌">{{cite news |last1=Namasthe Telangana |title=టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌ |url=https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |accessdate=26 January 2022 |date=26 January 2022 |archiveurl=httphttps://web.archive.org/web/20220126071219/https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |archivedate=26 Januaryజనవరి 2022 |work= |url-status=live }}</ref>
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎ._జీవన్‌రెడ్డి" నుండి వెలికితీశారు