66,736
దిద్దుబాట్లు
(→2022-01-27 నాటి స్థితి: సమాధానం) ట్యాగులు: ప్రత్యుత్తరం విజువల్ |
(→2022-01-27 నాటి స్థితి: వ్యాఖ్య లోని రెండో పేరాలో పునరుక్తిని తీసేసాను) ట్యాగు: 2017 source edit |
||
:::"అక్కడ తొలగించకపోవటానికి, ఇక్కడ తొలగించే చర్యకు సంబంధం లేదు." అని రాసారు మీరు. సరే! అలాక్కానీండి.
:::
:::"మీరు చొరవ తీసుకొనేటట్లయితే, ఎంత సమయం కావాలో తెలపండి." అని కూడా రాసారు. మీరు చేస్తారా అని అడగడం వరకూ సరియే. కానీ, చెయ్యడానికి ఎంత సమయం కావాలో చెప్పమని ముందే
:::
:::[[వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నిర్వహణ సూత్రాలు]] పేజీలోని చర్చనే తీసుకోండి. అక్కడ మీరు రాసినది అనుచితంగా ఉందని ఇతరులు చెప్పాక కూడా దాన్ని సవరించలేదు. కనీసం మీ రాతలకు అభ్యంతరాలు వచ్చినపుడైనా మారాల్సింది. మారకపోగా అదే ధోరణిని కొనసాగించారు. చివరికి అక్కడి చర్చలో పాల్గొనని వారిని "..చాలామందికి కొత్త వ్యాసం సృష్టించడంపై ఎక్కువ ఆసక్తి వుండటం వలనో.. " అంటూ నర్మగర్భంగా మాట్టాడారు. ఇలాంటివి గతంలో కూడా జరిగాయి. ఇతరులు చెప్పినా కూడా మీరు మారడం లేదు. సముదాయంలో ఒకరుగా పనిచేస్తూ తోటి వాళ్ళను కించపరచడం, వాళ్ళ కృషిని కించపరచడం తగునా, ఆలోచించండి.
|