వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022: కూర్పుల మధ్య తేడాలు

సమాధానం
 
పంక్తి 18:
:ఈ ప్రాజెక్టులో అందరూ పాలుపంచుకుంటే బాగుంటుంది. పరిశీలించండి.
:@[[వాడుకరి:MYADAM ABHILASH|MYADAM ABHILASH]] గారూ, ఈ ప్రాజెక్టు చేపట్టినందుకు అభినందనలు. ప్రాజెక్టును మీరు అనుకున్న పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళండి. ఎక్కడైనా అవసరమనుకుంటే మార్పు చేర్పులు చేసుకుందాం. పదండి ముందుకు. ప్రాజెక్టు పేజీలో ఇతర సమాచారాన్ని కూడా చేర్చి ఒక రూపాన్నివ్వండి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:43, 29 డిసెంబరు 2021 (UTC)
::పై జాబితాలోని [[అంతర్జాలంలో తెలుగు]] పేజీని నేను మొదలు పెట్టాను. అందరం దీనిపై పనిచేసి విస్తరించుదాం కలసిరండి. [[తెలుగు నిఘంటువులు]] అనే పేజీ ఈసరికే ఉన్నట్టు ఇప్పుడే గమనించాను. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 13:35, 28 జనవరి 2022 (UTC)
ధన్యవాదాలు [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారూ, ప్రాజెక్టును మీరన్నట్టుగా ఫిబ్రవరి 21 దాకా నడిపిద్దాం. అలాగే వివిధ అంశాలకు చెందిన జాబితాను కూడా తయారు చేసుకుందాం. ఇందుకు మిగతా వాడుకరులందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రాజెక్టు మొదలు పెట్టే సమయానికి (1 జనవరి) జాబితా ఒకటి తయారైతే ప్రాజెక్టు ముందుకు కదులుతుంది. అందుకు అందరి సహకారం అవసరం--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User: MYADAM ABHILASH|<small><font colour="white" face="segoe script" size="3">అభిలాష్ మ్యాడం</font></small>]]'''</span> 17:18, 29 డిసెంబరు 2021 (UTC)
 
Return to the project page "వికీప్రాజెక్టు/భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022".