66,851
దిద్దుబాట్లు
(ఈ-తెఉగు గురించి) |
|||
=== ఈ-తెలుగు ===
అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు ఈ-తెలుగు సంస్థ మార్గదర్శక కృషి చేసింది. అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే లక్ష్యంతో కొందరు ఔత్సాహికులు 2007 మే లో ఈ-తెలుగు సంస్థను ఏర్పాటు చేసారు.2008 ఏప్రిల్లో అధికారికంగా నమోదు చేసారు. "''మీ కంప్యూటరుకు తెలుగొచ్చా?"'' అనే ప్రసిధి గాంచిన ప్రశ్నతో సంస్థ తన ప్రచారం మొదలుపెట్టింది. వివిధ ఆపరేటింగు వ్యవస్థలలో తెలుగు కనబడేలా చేసుకోవడం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనేవి చెబుతూ తెలుగుకు ప్రచారం కల్పించింది. అది చురుగ్గా పనిచేసిన సుమారు మూడేళ్ళ కాలంలో, ఉచిత కరపత్రాలతో, చిరుపొత్తాలతో పుస్తక ప్రదర్శనల వంటి ప్రదేశాల్లో క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించింది. వివిధ బ్లాగు కూడళ్ళకు, వెబ్సైట్లకు, వికీపీడియాకు, అంతర్జాల సంబంధ సాంకేతిక సహాయం అందించే సైట్లకూ అది ప్రచారం కల్పించింది.
== తెలుగులో వెబ్సైట్లు ==
2004 కు ముందు తెలుగులో వెబ్సైట్లు ఉన్ంప్పటికీ స్వల్ప సంఖ్య లోనే ఉండేవి. 2004 డిసెంబరులో తెలుగు వికీపీడియా మొదలైంది.
== ఫాంట్ల రంగంలో ==
|