వాడుకరి చర్చ:SATYA SAI VISSA: కూర్పుల మధ్య తేడాలు

685 బైట్లు చేర్చారు ,  4 నెలల క్రితం
ట్యాగు: 2017 source edit
మీరు చెప్పేవేవీ అసత్యాలని నేను అనడం లేదండి. అవన్నీ నిజాలనే నేను నమ్ముతున్నాను. కానీ వికీలో కావలసినది మన నమ్మకాలు, మనకు మాత్రమే తెలిసిన విషయాలు కాదు. తగు ఆధారాలను - ఇతరులు కూడా నిర్థరించుకోగలిగే ఆధారాలను - చూపించగలిగే వాస్తవాలనే వికీలో రాయాలి. అది గమనించగలరు.
పోతే, ఏకవచనంలో రాయడమనేది వికీ విధానం. [[వికీపీడియా:ఏకవచన ప్రయోగం|ఇది చూడండి]]. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:10, 27 జనవరి 2022 (UTC)
 
:అయ్యా నమస్కారం! మీ అమీల్య సూచనలు సలహాలు తప్పకుండా పాటించి వాటి కనుగుణంగా నా వ్యాసాల సవరిస్తాను.
:కొంచెం సమయం ఇస్తే వాటి మూలాలు కూడా ఇచ్ఛే ప్రయ త్నం చేస్తాను దానికి కొంచెం సమయం కావాలి.
:భవదీయుడు [[వాడుకరి:SATYA SAI VISSA|SATYA SAI VISSA]] ([[వాడుకరి చర్చ:SATYA SAI VISSA|చర్చ]]) 10:07, 29 జనవరి 2022 (UTC)
61

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3458312" నుండి వెలికితీశారు