మాయావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
| successor5 = అఖిలేష్ యాదవ్
}}
[[మాయావతి]] భారతీశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసింది. మాయావతి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన [[ఉత్తరప్రదేశ్|ఉత్తరప్రదేశ్‌]] రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, తొలి మహిళగా ఎన్నికై రికార్డు సృష్టించింది. ఆమె 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్‌ జాబితాలో 59వ స్థానంలో నిలిచింది.<ref name="బహుజన కిరణం మాయావతి">{{cite news |last1=Sakshi |title=బహుజన కిరణం మాయావతి |url=https://www.sakshi.com/news/politics/mayawati-uttar-pradesh-political-legend-1168011 |accessdate=29 January 2022 |work= |date=9 March 2019 |archiveurl=http://web.archive.org/web/20220129103045/https://www.sakshi.com/news/politics/mayawati-uttar-pradesh-political-legend-1168011 |archivedate=29 January 2022 |language=en}}</ref>
[[దస్త్రం:Mayavathi publicity poster.JPG|right|thumb|250px|2008 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతటా ప్రదర్శింపబడిన పోస్టరు]]
==జననం, విద్యాభాస్యం==
"https://te.wikipedia.org/wiki/మాయావతి" నుండి వెలికితీశారు