మాయావతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
మాయావతి లా డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్‌కు సిద్ధం అవుతూనే లో 1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. ఆమె ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. కాన్షీరామ్‌ 1984లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి ఆహ్వానించడంతో ఆమె అలా రాజకీయాల్లోకి వచ్చింది.
 
మాయావతి 1985లో తొలిసారిబిజ్నోర్ లోక్‌సభకునుంచి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి [[మీరా కుమార్]] చేతిలో ఓడిపోయింది. ఆమె తిరిగి 1987లో పోటీ చేసి ఓడిపోయింది. మాయావతి 1989లో ఉత్తరప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎన్నికైంది. ఆమె 1995లో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు [[కాన్షీరామ్]] అనారోగ్యం బారినపడడంతో బీఎస్పీ అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టింది.
 
== మూలములు ==
"https://te.wikipedia.org/wiki/మాయావతి" నుండి వెలికితీశారు