అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 13:
 
=== కంప్యూటర్లలో తెలుగును చూపించడం ===
2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్‌ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చేది. విండోస్ ఎక్స్.పి వచ్చాక ఆ సమస్య చాలా వరకు తీరిపోయింది. ఎక్స్.పి ఆపరేటింగ్ వ్యవస్థలో తెలుగును చూపించే ఏర్పాటు ముందే ఉండేది. ఎలాంటి సెట్టింగులూ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. గౌతమి ఫాంటు ముందే ఇమిడ్చి ఉండేది<ref>https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami</ref>. అయితే, చాలామంది విండోస్ 95, 98 లే వాడుతూ ఉండేవారు కాబట్టి ఈ సమస్య 2007-08 వరకూ ఉంటూనే ఉండేది. ఈ సమస్య తీరిపోవడం అనేది తెలుగు వ్యాప్తిలో తొలి అడ్డంకి తొలగినట్లైంది. మ్యాక్, లినక్స్ లో కూడా తెలుగు ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>https://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/</ref>.
 
=== కంప్యూటరులో తెలుగు రాయడం ===
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు