అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==== బ్లాగరుల సమావేశాలు ====
హైదరాబాదులో ఉండే కొందరు బ్లాగర్లు నెలకొకసారి కలిసి అంతర్జాల విశేషాల గురించి ముచ్చటించుకూంటూ ఉండేవారు. ఈ సమావేశాలు కొత్త ఆలోచనలకు వేదికలయ్యేవి. కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేవి. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో ఈతెలుగు సంస్థకు బీజం పడింది. పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు పెట్టాలనే ఆలోచన రావడం, ప్రదర్శన నిర్వాహకులతో మాట్లాడి , ఉచితంగా స్టాలు పొందే ఏర్పాటు చెయ్యడం - వీటికి బీజం పడింది కూడా హైదరాబాదు లోని కృష్ణకాంత్ పార్కులో జరిగిన బ్లాగరుల సమావేశంలోనే. తెలుగు బ్లాగుల కోసం ఒక అగ్రిగేటరు పెట్టాలనే ఆలోచన వచ్చింది కూడా ఈ సమావేశాల్లోనే. <ref>{{Cite web|url=https://web.archive.org/web/20071215015558/http://etelugu.org/hyd-meeting-dec2007|title=డిసెంబర్ నెల e-తెలుగు సమావేశ వివరాలు {{!}} e-తెలుగు|date=2007-12-15|website=web.archive.org|access-date=2022-01-30}}</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20071210135328/http://etelugu.org/hyd-meeting-aug2007|title=e-తెలుగు హైదరాబాదు సమావేశం ఆగష్టు 2007 {{!}} e-తెలుగు|date=2007-12-10|website=web.archive.org|access-date=2022-01-30}}</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20080821114208/http://etelugu.org/hyd-meeting-june2007|title=హైతెబ్లాస వర్షాకాల సమావేశాలు శుభారంభం {{!}} e-తెలుగు|date=2008-08-21|website=web.archive.org|access-date=2022-01-30}}</ref>
 
== ఫాంట్ల రంగంలో ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు