కలం పేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
తఖల్లుస్ వ్యాస విలీనం
పంక్తి 1:
[[దస్త్రం:Arudra.jpg|thumb|ఆరుద్ర కలం పేరుగా గల భాగవతుల శివశంకరశాస్త్రి]]
రచనలు చేసే సాహిత్యవేత్తలు తమ రచనలను ప్రకటించే వేరే పేర్లను '''కలం పేరు''' అంటారు. రచనల్లో ప్రచురించే రచయితల మారుపేర్లకు కలం పేర్లని వ్యవహరిస్తారు. కలం పేరును '''తఖల్లస్''' అని కూడా వ్యవహరిస్తారు. కవి తన కవితలలో తన కలం పేరును ఉపయోగించి తన ఉనికిని చాటుకుంటాడు. [[ఉర్దూ భాష|ఉర్దూ]] కవితా సాహిత్యంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనబడుతుంది.
 
== చరిత్ర ==
సాహిత్యంలో కలం పేర్లకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సంస్కృత సాహిత్యంలో పలువురు రచయితలకు కూడా వివిధ కారణాలతో సంక్రమించినట్టుగా సాహిత్యంలో కథలు ఉన్నాయి. అనంతర కాలంలో తెలుగు కవులు తమ భావజాలాలకు అనుగుణంగా పేర్లను పెట్టుకున్న సందర్భాలు ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. కంచర్ల గోపన్న తనకు రామునిపై ఉన్న భక్తిని ప్రదర్శించేలా రామదాసు అనే దీక్షానామంతో రచనలు చేశారు.
Line 56 ⟶ 57:
# [[కుంచెశ్రీ]] - చింతా లక్ష్మీనారాయణ
#[[మృదువిరి]]-రమాదేవి బాలబోయిన
 
== ఉర్దూ సాహిత్యంలో తఖల్లస్ ==
కొందరు కవుల పేర్లు, వారి 'తఖల్లుస్' లను చూడండి.
 
* మిర్జా అసదుల్లా ఖాన్ '''''గాలిబ్'''''
* డాక్టర్ ముహమ్మద్ '''''ఎక్బాల్'''''
* కిషన్ బిహారీ '''''నూర్'''''
* బహాదుర్ షా '''''జఫర్'''''
* ముహమ్మద్ ఇబ్రాహీం '''''జౌఖ్'''''
* మీర్ తఖి '''''మీర్'''''
* ఖ్యాజా మీర్ '''''దర్ద్'''''
* నిసార్ అహ్మద్ '''''నిసార్'''''
* బ్రిజ్ నారాయణ్ '''''చక్ బస్త్'''''
* దయాశంకర్ '''''నసీమ్'''''
* రఘుపతి సహాయ్ '''''ఫిరాఖ్'''''
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కలం_పేరు" నుండి వెలికితీశారు