తాళ్ళపాక తిరువెంగళనాధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{విలీనము|తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు}}
'''తాళ్ళపాక చిన్నన్న'''గా పేరొందిన '''తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు''', [[తాళ్ళపాక తిరువెంగళనాధుడుఅన్నమయ్య]] మనుమడు. '''అతను''' నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈ [[కవి]] పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును [[ద్విపద]]కావ్యముగా నెనిమిదాశ్వాసముల[[గ్రంథము]]నునెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈ గ్రంథరచన బట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు [[తాళ్ళపాక అన్నమయ్య]] యొక్క మనుమడు. [[తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు|తిరుమలార్యుని]] కుమారుడు అయినట్టు గ్రంథారంభము లోని యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-.
 
<poem>
పంక్తి 44:
</poem>
 
== రచనలు ==
==మూలాల జాబితా==
తాళ్ళపాక చిన్నన్న ఎనిమిది భాషలలో పండితుడు. ఇతని రచనలు
 
# [[శృంగార సంకీర్తనలు]]
# [[సంకీర్తన లక్షణము]]
# [[అష్టబాషా దండకము]]
# [[ఉషా పరిణయము]]
# [[అష్టమహిషీ కళ్యాణము]]
# [[పరమయోగి విలాసము]]
# [[అన్నమాచార్య చరిత్రము]]
 
==మూలాలు==
* [[ఆంధ్ర కవుల చరిత్రము]] - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు [తాళ్ళపాక తిరువెంగళనాధుడు]
* సరస కమనీయ సాహితీమూర్తి - తాళ్ళపాక చిన్నన్న, ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి.
 
== బయటి లింకులు ==
ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్న రచనలు
 
* [http://www.archive.org/details/AnnamacharyaPramukhaVaggeyakaruluTulanatmakaParisilanamu అన్నమాచార్య, ప్రముఖ వాగ్గేయ కారులు - తులనాత్మ అధ్యయనం] - - ఆచార్య ఎస్. గంగప్ప
* [http://www.archive.org/details/ParamayogiVilasamu పరమయోగి విలాసము] - తాళ్ళపాక తిరువేంగళనాధుని ద్విపద కావ్యము - తి.తి.దే. ప్రచురణ - వి.విజయరాఘవాచార్య పరిష్కరించినది (1938)
* [http://www.archive.org/details/TallapakaChinnannaSahityaSameeksha తాళ్ళపాక చిన్నన్న - సాహిత్య సమీక్ష] - డా. శ్రీమత్తిరుమల వెంకట రాజగోపాలాచార్య
{{తాళ్ళపాక వంశవృక్షం}}