ఈమని శంకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: 2017 source edit
పంక్తి 39:
 
==రేడియో కార్యక్రమాలు==
1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. అలా మెల్లగా ఎదుగుతూ వచ్చారు. [[ఆకాశవాణి]] డైరక్టరేట్ లో సంగీత విభాగంలో చీఫ్ ప్రొడ్యూశర్ గా పనిచేసిన మరో ప్రముఖులు ఈమని శంకరశాస్త్రి. వైణికులుగా లబ్ధ ప్రతిష్ఠులైన శంకరశాస్త్రి [[ఢిల్లీ]]లో సముచిత గౌరవాన్ని పొందారు.ఆకాశవాణిలో శంకరశాస్త్రి 1959లో సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా మదరాసు కేంద్రంలో చేరారు. ఆకాశవాణి వాద్యబృంద నిర్దేశకులుగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆదర్శ శిఖరారోహణం, భ్రమరగీతం వంటి సంగీత రూపకాలు, వీణపై వేదమంత్రాలు పలికించాడు.ఆకాశవాణిలో సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యుసర్ గా ఆయన రిటైరయ్యాడు<ref>{{Cite web|url=https://www.scribd.com/document/231725524/All-India-Radio|title=All India Radio {{!}} PDF {{!}} Entertainment (General) {{!}} Languages|website=Scribd|language=en|access-date=2022-01-31}}</ref>.
 
==విదేశీయానము, సత్కారములు==
"https://te.wikipedia.org/wiki/ఈమని_శంకరశాస్త్రి" నుండి వెలికితీశారు