వందేమాతరం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
ట్యాగు: 2017 source edit
పంక్తి 35:
 
==అర్ధం==
భారతమాతకు వందనం, తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం.
*అమ్మా నీకు వందనం
 
అమ్మా నీకు వందనం
 
మంచి నీళ్ళు ఫలాలు చల్లని గాలులు
పచ్చని పంటలతో సమృద్ధిగా ఉన్న తల్లీ నీకు వందనం
===అరవిందుని ఆంగ్లతర్జుమా===
Mother, I bow to thee!
"https://te.wikipedia.org/wiki/వందేమాతరం" నుండి వెలికితీశారు