అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎ఫాంట్ల రంగంలో: ఫాంట్ల రంగంలో కొంత సమాచారం చేర్పు. ఆకృతి సవరణ
పంక్తి 22:
=== ఈ-తెలుగు ప్రచారం ===
అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు ఈ-తెలుగు సంస్థ మార్గదర్శక కృషి చేసింది. అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే లక్ష్యంతో కొందరు ఔత్సాహికులు 2007 మే లో ఈ-తెలుగు సంస్థను ఏర్పాటు చేసారు.2008 ఏప్రిల్‌లో అధికారికంగా నమోదు చేసారు. "''మీ కంప్యూటరుకు తెలుగొచ్చా?"'' అనే ప్రసిద్ధి గాంచిన ప్రశ్నతో సంస్థ తన ప్రచారం మొదలుపెట్టింది. వివిధ ఆపరేటింగు వ్యవస్థలలో తెలుగు కనబడేలా చేసుకోవడం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనేవి చెబుతూ తెలుగుకు ప్రచారం కల్పించింది. అది చురుగ్గా పనిచేసిన సుమారు మూడేళ్ళ కాలంలో, ఉచిత కరపత్రాలతో, చిరుపొత్తాలతో పుస్తక ప్రదర్శనల వంటి ప్రదేశాల్లో క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించింది. వివిధ బ్లాగు కూడళ్ళకు, వెబ్‌సైట్లకు, వికీపీడియాకు, అంతర్జాల సంబంధ సాంకేతిక సహాయం అందించే సైట్లకూ అది ప్రచారం కల్పించింది.
 
== ఫాంట్ల రంగంలో ==
మొదట్లో తెలుగు ఫాంట్లు యూనీకోడులో కాకుండా వేరే ఎన్‌కోడింగు పద్ధతుల్లో ఉండేవి. అను ఫాంట్స్ అనేవి అటువంటి ఫాంట్లే. ఇవి ఉచితంగా లభించవు, కొనుక్కోవాలి. వీటిని డెస్క్ టాప్ పబ్లిషింగులో విస్తృతంగా వాడేవారు. ఇప్పటికీ వాడుతున్నారు. [[ఈనాడు]], [[ఆంధ్రజ్యోతి]] వంటి పత్రికల వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఫాంటులు వాడేవారు. ఆ పత్రికలు చదవాలంటే ఆ వెబ్‌సైట్లలో వాళ్ళ ఫాంట్లను పాఠకుల కంప్యూటర్ల లోకి దించుకోవాల్సి వచ్చేది. యూనికోడ్ ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అయితే ఆ తరువాత కూడా అనేక సంవత్సరాల పాటు పత్రికలు తమ స్వంత ఫాంట్లనే వాడడం చేత, ఆ సైట్లలో తెలుగు చూడాలంటే వారి ఫాంట్లను దించుకోక తప్పేది కాదు. <ref>{{Cite web|url=https://answers.microsoft.com/en-us/windows/forum/all/i-am-unable-to-copy-text-from-wwweenadunet-site/46f064b1-9dd3-4b59-b90b-118c8da4d801|title=I am unable to copy text from www.eenadu.net site into notepad. why may I know the reason. can you please help me out.|website=answers.microsoft.com|language=en-US|access-date=2022-01-28}}</ref>
 
తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్‌కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్‌పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు<ref>https://www.gnu.org/software/freefont/sources/resources.html</ref>, జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.<ref>{{Cite web|url=http://www.ghantasala.info/help/tikkana_help.html|title=తిక్కన ఫాంట్స్|website=www.ghantasala.info|url-status=live|archive-url=https://web.archive.org/web/20220102214953/http://www.ghantasala.info/help/tikkana_help.html|archive-date=2022-01-27|access-date=2022-01-27}}</ref>
 
మొదట్లో తెలుగు వెబ్‌సైట్లలో తెలుగు చూడాలంటే, ఆ సైటు నుండి ఫాంట్లను దించుకోవాల్సి వచ్చేది. ప్రతి సైటు అలా లింకు ఒకటి ఇచ్చేవారు. ఫాంటు దింపుకునే అవసరం లేకుండానే తెలుగు చూడగలిగే తొట్టతొలి ఫాంటు తిక్కన 1.1 యే. ఆ తరువాత దానికి మరిన్ని మార్పులు చేసి 1998 మార్చిలో తిక్కన 1.2 ను విడుదల చేసారు. భారత ప్రభుత్వ సంస్థ సిడాక్ కూడా కొన్ని ఫాంట్లను, టైపింగు తదితర ఉపకరణాలను తయారు చేసినది <ref>https://www.cdac.in/index.aspx?id=ev_corp_gist_ism_launch</ref>
 
ప్రస్తుతం అనేక యూనికోడు తెలుగు ఫాంట్లు స్వేచ్ఛగా దింపుకోవడానికి వివిధ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
 
== స్థానికీకరణ ==
Line 40 ⟶ 49:
==== బ్లాగరుల సమావేశాలు ====
హైదరాబాదులో ఉండే కొందరు బ్లాగర్లు నెలకొకసారి కలిసి అంతర్జాల విశేషాల గురించి ముచ్చటించుకూంటూ ఉండేవారు. ఈ సమావేశాలు కొత్త ఆలోచనలకు వేదికలయ్యేవి. కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేవి. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో ఈతెలుగు సంస్థకు బీజం పడింది. పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు పెట్టాలనే ఆలోచన రావడం, ప్రదర్శన నిర్వాహకులతో మాట్లాడి , ఉచితంగా స్టాలు పొందే ఏర్పాటు చెయ్యడం - వీటికి బీజం పడింది కూడా హైదరాబాదు లోని కృష్ణకాంత్ పార్కులో జరిగిన బ్లాగరుల సమావేశంలోనే. తెలుగు బ్లాగుల కోసం ఒక అగ్రిగేటరు పెట్టాలనే ఆలోచన వచ్చింది కూడా ఈ సమావేశాల్లోనే. <ref>{{Cite web|url=https://web.archive.org/web/20071215015558/http://etelugu.org/hyd-meeting-dec2007|title=డిసెంబర్ నెల e-తెలుగు సమావేశ వివరాలు {{!}} e-తెలుగు|date=2007-12-15|website=web.archive.org|access-date=2022-01-30}}</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20071210135328/http://etelugu.org/hyd-meeting-aug2007|title=e-తెలుగు హైదరాబాదు సమావేశం ఆగష్టు 2007 {{!}} e-తెలుగు|date=2007-12-10|website=web.archive.org|access-date=2022-01-30}}</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20080821114208/http://etelugu.org/hyd-meeting-june2007|title=హైతెబ్లాస వర్షాకాల సమావేశాలు శుభారంభం {{!}} e-తెలుగు|date=2008-08-21|website=web.archive.org|access-date=2022-01-30}}</ref>
 
== ఫాంట్ల రంగంలో ==
మొదట్లో తెలుగు ఫాంట్లు యూనీకోడులో కాకుండా వేరే ఎన్‌కోడింగు పద్ధతుల్లో ఉండేవి. అను ఫాంట్స్ అనేవి అటువంటి ఫాంట్లే. ఇవి ఉచితంగా లభించవు, కొనుక్కోవాలి. వీటిని డెస్క్ టాప్ పబ్లిషింగులో విస్తృతంగా వాడేవారు. ఇప్పటికీ వాడుతున్నారు. [[ఈనాడు]], [[ఆంధ్రజ్యోతి]] వంటి పత్రికల వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఫాంటులు వాడేవారు. ఆ పత్రికలు చదవాలంటే ఆ వెబ్‌సైట్లలో వాళ్ళ ఫాంట్లను పాఠకుల కంప్యూటర్ల లోకి దించుకోవాల్సి వచ్చేది. యూనికోడ్ ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అయితే ఆ తరువాత కూడా అనేక సంవత్సరాల పాటు పత్రికలు తమ స్వంత ఫాంట్లనే వాడడం చేత, ఆ సైట్లలో తెలుగు చూడాలంటే వారి ఫాంట్లను దించుకోక తప్పేది కాదు. <ref>{{Cite web|url=https://answers.microsoft.com/en-us/windows/forum/all/i-am-unable-to-copy-text-from-wwweenadunet-site/46f064b1-9dd3-4b59-b90b-118c8da4d801|title=I am unable to copy text from www.eenadu.net site into notepad. why may I know the reason. can you please help me out.|website=answers.microsoft.com|language=en-US|access-date=2022-01-28}}</ref>
 
తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్‌కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్‌పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు<ref>https://www.gnu.org/software/freefont/sources/resources.html</ref>, జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.<ref>{{Cite web|url=http://www.ghantasala.info/help/tikkana_help.html|title=తిక్కన ఫాంట్స్|website=www.ghantasala.info|url-status=live|archive-url=https://web.archive.org/web/20220102214953/http://www.ghantasala.info/help/tikkana_help.html|archive-date=2022-01-27|access-date=2022-01-27}}</ref>
 
మొదట్లో తెలుగు వెబ్‌సైట్లలో తెలుగు చూడాలంటే, ఆ సైటు నుండి ఫాంట్లను దించుకోవాల్సి వచ్చేది. ప్రతి సైటు అలా లింకు ఒకటి ఇచ్చేవారు. ఫాంటు దింపుకునే అవసరం లేకుండానే తెలుగు చూడగలిగే తొట్టతొలి ఫాంటు తిక్కన 1.1 యే. ఆ తరువాత దానికి మరిన్ని మార్పులు చేసి 1998 మార్చిలో తిక్కన 1.2 ను విడుదల చేసారు. భారత ప్రభుత్వ సంస్థ సిడాక్ కూడా కొన్ని ఫాంట్లను, టైపింగు తదితర ఉపకరణాలను తయారు చేసినది <ref>https://www.cdac.in/index.aspx?id=ev_corp_gist_ism_launch</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు