అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
తెలుగు వార్తా పత్రికల్లో మొదటగా అంతర్జాలంలో ప్రవేశించినది ఈనాడు. తొలుత ఈ సైటులో వార్తలను కారెక్టర్ల రూపంలో కాకుండా, బొమ్మల రూపంలో ప్రచురించేవారు. ఆ తరువాత తమ స్వంత ఫాంట్లతో ప్రచురించడం మొదలుపెట్టారు. అయితే వాడుకరులకు తెలుగు కనబడేది కాదు చిక్కిరి బిక్కిరి కారెక్టర్లు కనబడేవి. ఆ సైటు నుండి ఫాంట్లను వాడుకరి కంప్యూటరు లోకి దించుకుంటే, అప్పుదు తెలుగు అక్షరాలు కనబడేవి. ఈ పద్ధతినే అంధ్రజ్యోతి వంటి ఇతర వెబ్‌సైట్లు కూడా అనుసరించాయి. యూనికోడ్ వచ్చాక ఈ సమస్య తీరిపోయింది. యూనికోడు రూపంలో ఏ భాషలో ప్రచురించిన పేజీ అయినా ఫాంట్లేవీ దించుకునే అవసరం లేకుండానే ఏ కంప్యూటరులోనైనా కనబడేది.
 
=== యాహూ, గూగుల్ గ్రూపులు - తెలుగు ప్రచారం కోసం ===
[[దస్త్రం:Telugu Blog screenshot.png|thumb|తెలుగు బ్లాగు గూగుల్ గ్రూపు తెరపట్టు]]
తెలుగు గురించిన సాంకేతిక సహాయం అందించేందుకు, తెలుగు బ్లాగులను, వికీపీడీయానూ జాలంలో వ్యాప్తి చేసేందుకు గూగుల్ గ్రూపులను వివిరివిగా వాడుకున్నారు. తెలుగు వికీ, తెలుగు బ్లాగు, వంటి పలు గ్రూపులను స్థాపించారు. ఈ గ్రూపు లన్నిటి లోకీ "తెలుగు బ్లాగు" అనే గ్రూపు ఈ విషయంలో అన్నిటి కంటే ముందుంది. తెలుగు చదవడం, రాయడంలో ఉన్న సందేహాలను తీర్చడంతో పాటు బ్లాగులకు సంబంధించిన సందేహాలను తీర్చేదిఈ గ్రూపులో తీర్చేవారు.
 
=== సామాజిక మాధ్యమాలు - ఆర్కుట్‌తో తెలుగు మొదలు ===
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు