అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

→‎గూగుల్ గ్రూపులు - తెలుగు ప్రచారం కోసం: +ట్రాన్స్‌లేట్‌వికీ తెరపట్టు
పంక్తి 33:
 
== స్థానికీకరణ ==
[[దస్త్రం:Translatewiki Te screenshot.png|thumb|ట్రాన్స్‌లేట్‌వికీ తెరపట్టు - స్థానికీకరణలకు ఆటపట్టు]]
ప్రజాదరణ పొందిన వివిధ వెబ్‌సైట్ల యూజర్ ఇంటర్‌ఫేసును తెలుగు లోకి అనువదించే స్థానికీకరణ పనులు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి దోహదం చేసిన మరొక అంశం. వర్డ్‌ప్రెస్, జూమ్లా, ద్రూపల్ వంటి కంటెంటు మేనేజిమెంట్ వెబ్‌సైట్లను, మొజిల్లా వారి అప్లికేషన్లు, గూగుల్‌కు సంబంధించిన వివిధ సైట్లు, వికీపీడియా, వికీసోర్స్ వంటి మీడియావికీ సాఫ్టువేరు వాడే సైట్లు, అనేక ఇతర సైట్ల స్థానికీకరణ ప్రాజెక్టులలో కొందరు విరివిగా పాల్గొనేవారు. ట్రాన్స్‌లేట్‌వికీ వంటి సైట్లలో స్థానికీకరణ ప్రాజెక్టులు నడిచేవి. స్థానికీకరణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వివిధ బ్లాగుల్లోను, వికీబుక్స్‌ లోనూ ప్రచురించేవారు.<ref>{{Cite web|url=https://te.wikibooks.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF|title=తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని - Wikibooks|website=te.wikibooks.org|language=te|access-date=2022-01-30}}</ref> <ref>{{Cite web|url=https://web.archive.org/web/20080409153637/http://etelugu.org/node/17|title=తెలుగులో 7-జిప్ {{!}} e-తెలుగు|date=2008-04-09|website=web.archive.org|access-date=2022-01-30}}</ref>
 
Line 55 ⟶ 56:
 
== మూలాలు ==
<references responsive="" />
 
[[వర్గం:అంతర్జాలంలో తెలుగు| ]]
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు