తహశీల్దార్: కూర్పుల మధ్య తేడాలు

ఎం.ఆర్.ఓ వ్యాసాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసితిని.
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విలీనము ఇక్కడ|ఎం.ఆర్.ఓ}}
[[దస్త్రం:తహసీల్దార్‌ కార్యాలయం వర్ధన్నపేట.jpg|thumb|తహసీల్దార్‌ కార్యాలయం (వర్ధన్నపేట).]]
తాలూకా ([[మండలం]]) భూమి, దానిపై వసూలు చేయవలసిన పన్నులుద్వారా సంక్రమించే ఆదాయాన్ని పర్వేక్షించే నిర్వహణాధికారిని తహసీల్దార్ అంటారు. ఈ వ్యవస్థ [[భారత దేశం|భారతదేశంలో]] [[స్వాతంత్ర్యం]] రాక ముందు పూర్వకాలం నుండి అమలులో ఉంది.తహసీల్దార్ విధులు నిర్వహించే కార్యాలయాన్నితహసీల్దార్ [[కార్యాలయం]] లేదా [[తాలూకా]] కార్యాలయం అంటారు. ఇతని పర్వేక్షణలో కొన్ని [[గ్రామం|గ్రామాలు]] ఉంటాయి.వాటిని [[రెవెన్యూ గ్రామం|రెవెన్యూ గ్రామాలు]] అంటారు.భూ ఆదాయానికి సంబంధించి తహసీల్ నుంచి పన్నులు పొందే బాధ్యత వారిపై ఉంది.ఇది [[జిల్లా]] పరిపాలనలో ఒక భాగంగా ఉంటుంది. తహసీల్దార్‌ను సంబంధిత తాలూకా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని కూడా అంటారు.రెవెన్యూ విభాగంలో, డిప్యూటీ కలెక్టర్ (డిప్యూటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా పిలుస్తారు), ఒక తహశీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి నియంత్రణలో విధులు నిర్వహిస్తారు.జిల్లా స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ అజమాయిషీలో పనిచేస్తుంది. అతన్ని అదనపు జిల్లా కలెక్టర్ అని కూడా పిలుస్తారు.జిల్లాలోని అన్ని విభాగాలు నిర్వహణపై [[జిల్లా కలెక్టర్]] నియంత్రణ కలిగిఉంటాడు.<ref>{{Cite web|url=https://visakhapatnam.ap.gov.in/collectrate/|title=Collectorate {{!}} Visakhapatnam District, Government of Andhra Pradesh {{!}} India|language=en-US|access-date=2020-08-26}}</ref><ref>{{Cite web|url=https://chennai.nic.in/district-administration/|title=District Administration {{!}} Chennai District {{!}} India|language=en-US|access-date=2020-08-26}}</ref>
[[దస్త్రం:Mandal Revenue Office, Itikyal Mandal.jpg|thumb|మండల రెవెన్యూ కార్యాలయం, (ఇటిక్యాల మండలం)]]
'''మండల రెవిన్యూ అధికారి,''' ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 లో మండల వ్యవస్థ ఏర్పడింది. పూర్వం ఉన్న తాలూకాలను చీల్చిమండలాలను ఏర్పాటు చేశారు. ఆ తాలూకాలకు ఉన్న [[తహసీల్ దార్]] లే ఈ [[ఎమ్మార్వో]]<nowiki/>లుగా నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 లో ఈ [[ఎమ్మార్వో]] లను మళ్ళీ [[తహసీల్ దార్]] లుగా మార్చింది. పేరు ఏదైనా వీరిద్దరూ విధులు, బాధ్యతలు, చేసే పనులు ఒకటే.కేవలం ఉద్యోగ హోదాలో మాత్రమే మార్పులు జరిగాయి.
 
తహసీల్దార్ అజమాయిషీ లో సంబంధిత ప్రాంతాల భూమి రికార్డులు నిర్వహించబడతాయి. <ref>{{Cite web |title=ఏమీ పదాలు.. విచిత్రంగా ఉన్నాయే! |url=https://m.sakshi.com/amp/news/andhra-pradesh/some-critical-words-are-using-revenue-department-1213922 |date=2019-08-08|archiveurl=https://web.archive.org/web/20190814052126/https://m.sakshi.com/amp/news/andhra-pradesh/some-critical-words-are-using-revenue-department-1213922 |archivedate=2019-08-14}}</ref> భూమి హక్కు వివరాలు డిజిటల్ రూపంలోకి మార్చబడి అంతర్జాల ద్వారా అందుబాటులో వున్నాయి. <ref> {{Cite web |title=meebhoomi (Andhra Pradesh) website |url=https://meebhoomi.ap.gov.in/|date=2019}}</ref> <ref> {{Cite web |title=Dharani Land status(Telangana) website |url=https://dharani.telangana.gov.in/knowLandStatus |date=2019}}</ref>.మండల రెవిన్యూ అధికారి, లేదా [[తహసీల్దార్|తహసీల్ దార్]] పర్వేక్షణలో ఉన్న గ్రామాలను [[రెవెన్యూ గ్రామం|రెవెన్యూ గ్రామాలు]] అంటారు.
 
== నిర్వచనం ==
"https://te.wikipedia.org/wiki/తహశీల్దార్" నుండి వెలికితీశారు