ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

విలీనం మూస ఎక్కించాను
+స.పె-మూసలు
పంక్తి 1:
{{Infobox Hindu temple|name=ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్ <br>Prahladpuri Temple<br>پرَہْلادْپُورِی مندر|architect=|Direction_posture=<!-- Direction in which the temple is oriented e.g. East-facing -->|Pushakarani=<!-- Temple tank -->|Vimanam=<!-- see [[Vimana (architectural feature)]] -->|Poets=<!-- poets who praised the temple -->|Prathyaksham=<!-- see [[Prathyaksham]] -->|festivals=<!-- Architecture -->|architecture=హిందూ దేవాలయం|temple_quantity=|utsava_deity_God=<!-- Chief Festival deity icon (Utsavar) -->|monument_quantity=|inscriptions=<!-- History and governance -->|established=<!-- Refers to establishment of the original temple -->|year_completed=<!-- Refers to building of the current temple structure/building -->|creator=|temple_board=|governing_body=పాకిస్తాన్ హిందూ కౌన్సిల్|utsava_deity_Godess=<!-- Consort Festival deity icon (Utsavar) -->|primary_deity_Godess=<!-- Consort goddess/ Consort god if primary deity is a goddess -->|image=Prahladpuri Temple View.jpg|map_size=<!-- Names -->|image_size=250px|alt=|caption=ప్రహ్లాదపురి ఆలయం యొక్క శిధిలాలు|map_type=|coordinates=|coordinates_footnotes=|map_caption=|other_names=|deity=[[ప్రహ్లాదుడు|ప్రహ్లాద]]|proper_name=|sanskrit_translit=|oriya=|script_name=<!-- Enter name of local script used -->|script=<!-- Enter the template name in the local script used -->
{{Underlinked|date=మే 2017}} {{విలీనం|ప్రహ్లాదపురి ఆలయం, ముల్తాన్}}
<!-- Geography -->|location=[[ముల్తాన్ ]], [[పంజాబ్, పాకిస్తాన్|పంజాబ్]]
[[Pakistan]] {{flagicon|Pakistan}}|elevation_m=|elevation_footnotes=<!-- Culture -->|website=[http://www.pakistanhinducouncil.org/ http://www.pakistanhinducouncil.org/]}}ప్రహ్లాదపురి దేవాలయం; [[పాకిస్తాన్]] లోని పంజాబు రాష్ట్రంలో, ముల్తాన్ పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. విష్ణు అవతారమైన, నరసింహుని దేవాలయంగా, ప్రహ్లాదుడు నిర్మించినట్టుగా ప్రజలలో నమ్మకమున్నది. అందువల్లనే, దీనిని ప్రహ్లాదపురి దేవాలయంగా పిలుస్తున్నారు. 1992 [[బాబ్రీ మసీదు కూల్చివేత|బాబ్రీ మసీదు విధ్వంసానికి,]] ప్రతీకారంగా జరిగిన దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసం అయినది. <ref name="z">{{Cite web|url=http://www.thefridaytimes.com/15042011/page16.shtml|title=ఆర్కైవ్ నకలు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131211101834/http://www.thefridaytimes.com/15042011/page16.shtml|archive-date=2013-12-11|access-date=2018-11-14}}</ref>
 
ప్రహ్లాదపురి దేవాలయం; [[పాకిస్తాన్]] లోని పంజాబు రాష్ట్రంలో, ముల్తాన్ పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. విష్ణు అవతారమైన, నరసింహుని దేవాలయంగా, ప్రహ్లాదుడు నిర్మించినట్టుగా ప్రజలలో నమ్మకమున్నది. అందువల్లనే, దీనిని ప్రహ్లాదపురి దేవాలయంగా పిలుస్తున్నారు. 1992 బాబ్రీ మసీదు విధ్వంసానికి, ప్రతీకారంగా జరిగిన దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసం అయినది.
==చరిత్ర==
ప్రహ్లాదపురిలోని దేవాలయాన్ని మొదటగా విష్ణుభక్తుడైన [[ప్రహ్లాదుడు]] నిర్మించాడు. కశ్యపపురం (ముల్తాన్) <ref>{{cite book|title=The early history of Multan |author=Syad Muhammad Latif|year=1963|page=3,54|quote=Kasyapa, is believed, according to the Sanscrit texts, to have founded Kashyapa-pura (otherwise known as Multan}}</ref> పాలకుడైన [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] బారినుండి, ప్రహ్లాలదుణ్ణి కాపాడడానికి విషువు[[విష్ణువు]] స్థంబాన్ని చీల్చుకుని నరసింహినిగా వచ్చినది ఇక్కడేనని భక్తుల విశ్వాసం.
 
*ముస్లిం రాజులకాలంలో, ముల్తాన్ లోని సూర్యదేవాలయం వలెనే, పహ్లాదపురి దేవాలయం అనేక దాడులకి, దోపిడీలకి గురయ్యింది. అంతేగాక, దేవాలయాన్ని పక్కన మసీదు కూడా నిర్మించబడింది. 1810 సంవత్సరంలో సిక్కురాజుల కాలంలో దేవాలయం పునరుద్ధరించబడిందని, డా. ఎ.కె ఖాన్ పేర్కొన్నారు. అయితే, 1831లో దేవాలయాన్ని సందర్శించిన అలెగ్జాండర్ బర్నెస్ పైకప్పుకూడా లేని నిర్మానుష్యమైన ప్రదేశంగా దీన్ని పేర్కొన్నారు.
*1849లో బ్రిటీషు సేనలు ముల్తాన్ కోటని ముట్టడించినపుడు, బ్రిటిషువారి ఫిరంగి గుండు ఒకటి., కోటలోని మందుగుండు కొట్టంలో పడగా; బహావుద్దీన్ & అతని కొడుకుల సమాధులు, ప్రహ్లాదపురి దేవాలయం మినహా తక్కిన కోట మొత్తం ధ్వంసం అయింది. <ref>[http://multan.reemakhan.info/ MONUMENTS OF MULTAN] {{Webarchive|url=https://web.archive.org/web/20160201125647/http://multan.reemakhan.info/|date=2016-02-01}} Survey & Studies for Conservation of Historical Monuments of Multan. Department of Archaeology & Museums, Ministry of Culture, Government of Pakistan</ref>
*ప్రస్తుత దేవాలయం, 1861సం.లో స్థానిక మహంతు బావల్ రామ దాసు ఆధ్వర్యంలో సేకరించబడిన ప్రజావిరాళాలు (రూ. 11000) ద్వారా నిర్మించబడ్డది. 1872 లో అప్పటి స్థానిక మహంతు, ఠాకూర్ దవారా ఫతే చంద టంకశాలియా, ఇతర ముల్తాన్ ధనిక హిందువులు ఇచ్చిన విరాళాలతో మరొక దశలో పునరుద్ధరింపబడింది.
*1881లో మరొక అభివృద్ధి దశలో, ఆలయ శిఖరం ఎత్తు విషయమై ముస్లింలకి, హిందువులకి వచ్చిన తగాదాలో ఆలయం లూటీ చేయబడింది. ఆ అల్లర్లలో 2 మసీదులు, 22 దేవాలయాలు ధ్వంసం అయినాయి. అయితే, ముల్తాన్ కి చెందిన సంపన్న హిందూ కుటుంబాలు గుడిని పునర్నిర్మించాయి.