వసంత పంచమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[దస్త్రం:Basara-saraswati.jpg|thumb|శ్రీ సరస్వతిదేవి, జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర]]
[[File:Vasanthapanchami.jpg|thumb|శ్రీ సరస్వతి శిశు మందిర్, [[నారాయణపేట]] లోని [[వసంతపంచమి]] కార్యక్రమం]]
'''వసంత పంచమి''' [[మాఘ శుద్ధ పంచమి]] నాడు జరుపబడును. దీనిని [[శ్రీ పంచమి]] అని [[ మదన పంచమి ]] అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు.<ref>{{Cite web|title=చదువులతల్లి ఆరాధనలో..|url=https://www.eenadu.net/telugu-article/temples/general/0703/122023215|access-date=2022-02-05|website=EENADU|language=te}}</ref> ఈ పండుగ యావత్ [[భారతదేశం]]లో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవి కి [[పూజ]] చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని [[వసంతోత్సవము]] అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు [[వసంత ఋతువు]] ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. [[చైత్ర శుద్ధ పంచమి]] నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.[[File:Vasanthapanchami.jpg|thumb|శ్రీ సరస్వతి శిశు మందిర్, [[నారాయణపేట]] లోని [[వసంతపంచమి]] కార్యక్రమం]]
 
== వసంత పంచమి విశిష్టత ==
పంక్తి 21:
సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.
 
== మూలాలు ==
 
<references />{{హిందువుల పండుగలు}}
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/వసంత_పంచమి" నుండి వెలికితీశారు