ఆంధ్రప్రభ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| image = [[Image:Andhraprabhalogo.gif|border|200px]]
| caption =
| type = [[దిన పత్రిక|ప్రతిదినం]]
| format = [[బ్రాడ్షీట్]]
| foundation = {{Start date and age|1938|08|15}}<br>[[మద్రాసు]],<ref name=Bendalam/>
| ceased publication = 1958-59
| price =
| owners =[[దిన్యూది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్]]
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher = [[దిన్యూది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్]]
| editor =
| staff =
పంక్తి 19:
}}
 
'''ఆంధ్రప్రభ''' ఒక తెలుగు దిన [[వార్తాపత్రిక]]. ఇది [[1938]] సంవత్సరం [[ఆగష్టు 15]]న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని [[రామనాథ్ గోయంకా]] [[మద్రాసు]]లో ప్రారంభించారు <ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రప్రభ", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 418-419|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref>. అప్పుడు [[ఖాసా సుబ్బారావు]] సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత [[న్యాపతి నారాయణమూర్తి]] సంపాదకులైనాడు. 1942లో [[నార్ల వెంకటేశ్వరరావు]] సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం [[విద్వాన్ విశ్వం]] సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. నాస్తికుడైన నార్ల వెంకటేశ్వరరావు అనేక సంప్రదాయ విరుద్ధ పోకడలు ప్రవేశ పెట్టారనీ తదనంతర కాలంలో వచ్చిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యాజమాన్యం మారడానికి ముందు సంపాదకులుగా సుమారు దశాబ్దకాలం వి. వాసుదేవ దీక్షితులు సంపాదకుడుగా పనిచేశాడు. [[పొత్తూరి వేంకటేశ్వరరావు]] 1977 మే 5 న హైదరాబాదు సంచిక స్థానిక ముద్రణ ప్రారంభంపు తొలి స్థానిక సంపాదకుడుగా చేరి, 1980 వరకు పనిచేశాడు. ఆ తరువాత కొంతకాలం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఎడిటర్ గా పనిచేసి మరల 1983 లో మరల దినపత్రిక ఎడిటర్ పదవి చేపట్టి, 1991 జూన్ 6 న పదవీ విరమణ చేశాడు. <ref name="potturi">{{Cite book|title=విధి నా సారథి|last= పొత్తూరి |first=వేంకటేశ్వరరావు |pages= 167-168|publisher=[[ఎమెస్కో]]|year= 2015|isbn=978-93-85231-06-3 }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రభ" నుండి వెలికితీశారు