చర్చ:తుల్జాబాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
:: ఈ వ్యాసాన్ని ఉంచవచ్చు. కానీ పూర్తిగా తిరిగి వ్రాయాలి. శైలి వికీ శైలిలో వ్రాయాలి. ఉదాహరణకు, తుజ్లాబాయి అనే ఆమె ఫలానా విషయంలో వార్తా పత్రికల్లో వచ్చింది. ఈమె వయసు, బొమ్మ, ఊరు, ఇతర వి వరాలు ఇవ్వవచ్చు. అంతే కానీ ఇలా వార్తా పత్రికను కాపీ పేస్ట్ చెయ్యడం సబబు కాదు. [[సభ్యులు:Chavakiran|Chavakiran]] 06:15, 21 అక్టోబర్ 2008 (UTC)
:::రహంతుల్లా గారూ, ఇలా వార్తల్లోని వ్యక్తులందరినీ వికీపీడియాలో ఎక్కించెయ్యలేము. సద్భావన కలుగజేయటం, సామాజిక మార్పుకు తోడ్పటం వంటివి తెవికీ పరిధిలో లేనివి. అవి మంచి పనులే అయినా అవి వికీ లక్ష్యాలు కావు. ఉదాహరణకు ఒక సంఘటన తీసుకుందాం: అప్పుడెప్పుడో నెల్లూరు జిల్లాలోని దూబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. దాన్ని కొంతమంది ఆ ఊరి మహిళలు ప్రారంభించారు. ఆ తర్వాత అది రాష్ట్రమంతటా పాకింది. మీకు ఆ మహిళ పేర్లు గుర్తున్నాయా? అప్పట్లో వాళ్ళు వార్తల్లో ప్రముఖంగా చూపబడ్డారు కూడా. కానీ తెవికీలో సారా వ్యతిరేక ఉద్యమం అని ఒక వ్యాసం వ్రాయవచ్చు (ఎలా మొదలైంది..కారణాలు, పర్యవసానాలు మొదలైనవి) కానీ ఆ మహిళల పేర్లన్నింటా వ్యాసాలు సృష్టించటం అనవసరం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 06:39, 21 అక్టోబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:తుల్జాబాయి" నుండి వెలికితీశారు
Return to "తుల్జాబాయి" page.