ష్ గప్ చుప్ (నవల): కూర్పుల మధ్య తేడాలు

కధ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Malladi novel-ushh gup chup.jpg|thumb|right|200px|ష్ గప్ చుప్ నవల ముఖ చిత్రము]]
'''ష్ గప్ చుప్''' అనేది [[మల్లాది వెంకట కృష్ట్ణమూర్తికృష్ణమూర్తి]] గారి నవలల్లో ఒక ప్రసిద్దప్రసిద్ధ నవల. దీనిని [[జంద్యాలజంధ్యాల]] దర్శకత్వంలో సినిమాగా నిర్మించారు. ఈ చిత్రములో ప్రముఖ తారలైన [[భానుప్రియ]], [[రాళ్ళపల్లి]] లాంటి వారు నటించారు.
 
==కధకథ==
బ్యాంకులో పని చేసే రవళి అనే అమ్మాయికి బ్యాంకు డబ్బులో ఒక లక్ష ఆమె తండ్రి వలన తక్కువావుతుందితక్కువౌతుంది. దానిని ఆమె ఎవరికీ తెలియకుండా బ్యాంకుకు ఎలా చేర్చగలిగినదనే దానిని రచయిత కొంత సస్పెన్స్ జోడించి చెప్పాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ష్_గప్_చుప్_(నవల)" నుండి వెలికితీశారు