డేటన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:

== చరిత్ర ==
1976లో<ref name="aht">{{Cite web|title=Hindu Temple Of Dayton|url=http://allhindutemples.com/city/ohio/hindu_temple/hindu-temple-of-dayton/|access-date=29 April 2014|website=Database|publisher=All Hindu Temples}}</ref> ప్రవాస భారతీయులు సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. డేటన్‌ ప్రాంతంలో ప్రవాస భారతీయుల కోసం ఒక సమాజాన్ని నిర్వహించడంలో ఎవి రంగరాజన్ కీలకపాత్ర పోషించాడు. అతను దేవాలయ వ్యవస్థాపక సభ్యుడిగా కూడా ఉన్నాడు.<ref name="lapore times">{{Cite news|url=http://www.mylaporetimes.com/2010/07/obit-rangarajan-a-v/|title=Obit: Rangarajan A. The Temple is currently owned by the parents of Vishwanathan Ramesh.|date=24 July 2010|work=My Lapore Times|access-date=15 MayFebruary 20142022|location=Lapore}}</ref> 1985లో బీవర్‌క్రీక్‌లో ఒక దేవాలయం ఏర్పాటు చేయబడింది.<ref name="second">{{Cite news|url=http://www.religionnewsblog.com/18195/hinduism-3|title=Dayton Area’s Second Hindu Temple Dedicated|last=Gnau|first=Thomas|date=7 May 2007|work=Dayton Daily News|access-date=295 AprilFebruary 20142022|location=Dayton, Ohio}}</ref> 2009లో పూజా మందిరం నిర్మించేందుకు ఆలయం పక్కనే భూమిని తీసుకొని, 2011లో దేవాలయ నిర్మాణం ప్రారంభించి, రెండు సంవత్సరాలలో పూర్తయింది.<ref name="weekend">{{Cite news|url=http://www.daytondailynews.com/news/news/local/beavercreek-hindu-temple-holds-weekend-events/nXgPY/|title=Beavercreek Hindu temple holds weekend events|last=McCabe|first=Ginny|date=8 May 2013|work=Dayton Daily News|access-date=295 AprilFebruary 20142022|location=Dayton, Ohio}}</ref> ఈ నిర్మాణాల సమయంలో, భగవాన్ చంద్రమౌళి, [[త్రిపుర సుందరి]], [[భూదేవి]], [[లక్ష్మి]], [[నవగ్రహాలు|నవగ్రహాల]] పుణ్యక్షేత్రాలు కూడా నిర్మించబడ్డాయి. ప్రారంభోత్సవ సమయంలో ఆరురోజులపాటు పండుగలు జరిగాయి.<ref name="weekend" />

== సంస్థ ==
డేటన్ హిందూ దేవాలయాన్ని హిందూ కమ్యూనిటీ ఆర్గనైజేషన్, ఇంక్ నిర్వహిస్తోంది.<ref>{{Cite web|title=HINDU COMMUNITY ORGANIZATION INC|url=http://www.guidestar.org/organizations/31-0945422/hindu-community-organization.aspx|access-date=295 AprilFebruary 20142022|website=Non-profit database|publisher=Guide Star.Org|format=database}}</ref> ఈ సంస్థలో డేటన్ హిందూ దేవాలయం కార్యనిర్వాహక కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ట్రస్టీల బోర్డు ఉన్నాయి.<ref name="htd">{{Cite web|title=Hindu Temple of Dayton|url=http://daytontemple.com/index.php?page=about|access-date=295 AprilFebruary 20142022|website=Temple website|publisher=Hindu Temple of Dayton|location=Dayton, Ohio}}</ref> హిందూ టెంపుల్ ఆఫ్ డేటన్ నుండి ప్రతి రెండు నెలలకొకసారి సంస్థ, సేవలు, వార్తలు, మతపరమైన సమాచారంతో మందిర్ వాణి పేరుతో ఒక పత్రికను ప్రచురించబడుతోంది.<ref>{{Cite web|date=2009-Present|title=Mandir Vani: Our Newsletter|url=http://daytontemple.com/index.php?page=mandirvani|access-date=145 MayFebruary 20142022|publisher=Hindu Temple of Dayton|location=Dayton, Ohio}}</ref> దేవాలయం విరాళాలు, నిధుల సేకరణ, సేవల ద్వారా డబ్బును సేకరిస్తుంది.

== సేవలు, సంఘం ==
కొన్ని వందలమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.<ref name="weekend">{{Cite news|url=http://www.daytondailynews.com/news/news/local/beavercreek-hindu-temple-holds-weekend-events/nXgPY/|title=Beavercreek Hindu temple holds weekend events|last=McCabe|first=Ginny|date=8 May 2013|work=Dayton Daily News|access-date=295 AprilFebruary 20142022|location=Dayton, Ohio}}McCabe, Ginny (8 May 2013). [http://www.daytondailynews.com/news/news/local/beavercreek-hindu-temple-holds-weekend-events/nXgPY/ "Beavercreek Hindu temple holds weekend events"]. ''Dayton Daily News''. Dayton, Ohio. Retrieved 29 April 2014.</ref> ఇద్దరు పూజారులు హిందూ సాంప్రదాయాల ప్రకారం సేవలు చేస్తుంటారు.<ref name="htd">{{Cite web|title=Hindu Temple of Dayton|url=http://daytontemple.com/index.php?page=about|access-date=295 AprilFebruary 20142022|website=Temple website|publisher=Hindu Temple of Dayton|location=Dayton, Ohio}}[http://daytontemple.com/index.php?page=about "Hindu Temple of Dayton"]. ''Temple website''. Dayton, Ohio: Hindu Temple of Dayton. Retrieved 29 April 2014.</ref> ప్రత్యేక ప్రార్థనలు, సేవలకు రుసుము వసూలు చేస్తున్నారు.<ref name="shuttered">{{Cite news|url=http://www.daytondailynews.com/news/news/local/lawsuits-tax-bills-trail-man-who-bought-shuttered-/nTSmp/|title=Lawsuits, tax bills trail Hindu priest who bought, shuttered Dayton landmark|last=Beyerlein|first=Tom|date=22 December 2012|work=Dayton Daily News|access-date=305 AprilFebruary 20142022|location=Dayton, Ohio}}</ref> అనేక రకాల కార్యక్రమాలు, సభలు, సమావేశాలు కూడా నిర్వహించబడుతాయి.<ref name="htd" /> ప్రతి ఆదివారం వేంకటేశ్వరుడు పవిత్ర స్నానం, సోమవారం [[శివుడు|శివ]] స్నానం ఉంటాయి.<ref name="mandir march 2014">{{Cite news|url=http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|title=29th Temple Anniversary|date=March 2014|work=Mandir Vani|access-date=145 MayFebruary 20142022|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140513055224/http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|archive-date=13 May 2014|location=Dayton, Ohio}}</ref>

డేటన్ హిందూ దేవాలయం కమ్యూనిటీ సెంటర్‌గా కూడా పనిచేస్తుంది. ప్రతివారం [[టేబుల్ టెన్నిస్]] ఆటలు, వార్షికోత్సవ వేడుకలు, పిల్లల కోసం వేసవి శిబిరాలు, ఉపన్యాసాలు, [[యోగా]] తరగతులు ఉంటాయి.<ref name="mandir march 2014">{{Cite news|url=http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|title=29th Temple Anniversary|date=March 2014|work=Mandir Vani|access-date=145 MayFebruary 2014|url-status=dead2022|archive-url=https://web.archive.org/web/20140513055224/http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|archive-date=13 May 2014|location=Dayton, Ohio}}[https://web.archive.org/web/20140513055224/http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf "29th Temple Anniversary"] (PDF). ''Mandir Vani''. Dayton, Ohio. March 2014. Archived from [http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf the original] (PDF) on 13 May 2014. Retrieved 14 May 2014.</ref>

== మూలాలు ==