వేగుళ్ల జోగేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
వేగుళ్ల జోగేశ్వరరావు [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదట [[మండపేట]] మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలమూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిక్కిన కృష్ణార్జున చౌదరి చేతిలో ఓడిపోయాడు.
 
వేగుళ్ల జోగేశ్వరరావు 2009లో నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన [[మండపేట శాసనసభ నియోజకవర్గం|మండపేట నియోజకవర్గం]] నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పై వి.వి.ఎస్.ఎస్.చౌదరి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో వైసీపీ అభ్యర్థి గిరజాల వెంకటస్వామి నాయుడు పై, 2019లో వైసీపీ అభ్యర్థి [[పిల్లి సుభాష్ చంద్రబోస్]] పై వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}