కర్ణాటక జిల్లాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కర్ణాటక]] రాష్ట్రం, పాలనాపరంగా నాలుగు డివిజన్లు, 30 జిల్లాలుగా పాలనాపరంగా వ్యవస్థీకరించబడి ఉందివ్యవస్థీకరించబడింది.
 
== జిల్లాల చరిత్ర ==
 
కర్ణాటక ప్రస్తుత స్వరూపంలో 1956లో [[మైసూరు రాజ్యం]], కూర్గు సంస్థానము, [[బొంబాయి]], [[హైదరాబాదు]], [[మద్రాసు]] రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఏకమై ఏర్పడింది. మైసూరు రాజ్యం పది జిల్లాలుగా విభజించబడి ఉంది. అవి - బెంగుళూరు, కోలార్, తుముకూరు, మాండ్యా, మైసూరు, హసన్, చిక్‌మగలూరు (కదూర్), షిమోగా జిల్లాలు. 1953లో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు, బళ్లారి జిల్లాను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి మైసూరు రాష్ట్రంలో కలిపారు. ఆ తరువాత కొడగు జిల్లా ఏర్పడింది. 1956లో మద్రాసు రాష్ట్రం నుండి దక్షిణ కన్నడ జిల్లాను, బొంబాయి రాష్ట్రం నుండి ఉత్తర కన్నడ, ధార్వడ్, బెల్గాం, బీజాపూర్ జిల్లాలను, హైదరాబాదు రాష్ట్రం నుండి బీదర్, గుల్బర్గా, రాయచూరు జిల్లాలు తరలించబడ్డాయి.
 
Line 9 ⟶ 10:
 
== జిల్లాల పట్టిక ==
[[దస్త్రం:Karnataka-districts-numbered.png|450pxకుడి|కర్ణాటక జిల్లాలు689x689px]]
<table>
<tr>
<td>
[[దస్త్రం:Karnataka-districts-numbered.png|450px|కర్ణాటక జిల్లాలు]]
</td>
<td>
# [[బాగల్‌కోట్ జిల్లా|బగల్ కోట]]
# [[బెంగుళూరు జిల్లా|బెంగుళూరు]]
Line 45 ⟶ 41:
# [[చిక్కబళ్ళాపూర్|చిక్‌బళ్లాపూర్ జిల్లా]]
# [[యాద్గిరి జిల్లా|యాద్గిరి జిల్లా]]
</td>
</tr>
</table>
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_జిల్లాలు" నుండి వెలికితీశారు