నాణెం: కూర్పుల మధ్య తేడాలు

992 బైట్లు చేర్చారు ,  4 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
===ఇతర దేశాల్లో===
[[Image:Coin of Muhammad bin Tughluq.jpg|thumb|right|250px|ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం]]
[[Image:MauryanCoin.JPG|thumb|200px250x250px|మౌర్యుల కాలం నాటి నాణేలపై ఏనుగు, సూర్యుని బొమ్మ.]]
భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలు[[గ్రీస్]], [[చైనా]], [[రోమ్]], మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి తెచ్చారని కూడా నిర్దిష్టమైన ఆధారాలు ఉణ్ణాయి. అయితే భారతదేశ నాణేల చరిత్రకు ఇలాంటి విస్పష్టమైన ఆధారలేమీ లేవు. ఇక్కడ నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయనే సంగతి ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది.
 
ఎందుకంటే ఒకసారి కార్బన్ పరీక్ష్ జరపాలంటే ఒక మిల్లీగ్రాము పదార్ధమైనా కావాలి. అంటే కొన్ని నాణేలనైనా త్యాగం చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరూ సాహసించడం లేదు. నాణేల కాలం తెలియవచ్చేమో కాని నాణేలు మాత్రం కరిగిపోతాయి. కాబట్టే భారతదేశంలో నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయో ఇప్పటికీ చిక్కువీడని ప్రశ్నేగానే ఉండిపోయింది.
 
==భారతదేశంలో గతంలోని మరియు చలామణిలో ఉన్న నాణేలు==
==హాబీ==
<gallery perrow="6">
వివిధ కాలాలకు చెందిన వివిధ రకాలైన నాణేలను సేకరించడం కొంతమందికి అభిరుచి.
దస్త్రం:1 paisa coin, India, 1965.jpg|ఒక పైసా
==భారతదేశంలో చలామణిలో ఉన్న నాణేలు==
దస్త్రం:2 paise coin, India, 1965.jpg|రెండు పైసలు
<gallery mode="packed" heights="150px">
దస్త్రం:Indian3 one Rupeepaise coin, (YS)India, 1965.JPGjpg|ఒక రూపాయిమూడు నాణెంపైసలు
దస్త్రం:105 rupeesPaise coin, oneIndia, side1965.JPGjpg|పదిఐదు రూపాయల నాణెంపైసలు
దస్త్రం:India, 20 paise coin, 1988.jpg|ఇరవై పైసలు
దస్త్రం:India recent 25 paise coin mis-struck.JPG|ఇరవై ఐదు పైసలు
దస్త్రం:50 Paise coin, India, 1982.jpg|యూబై పైసలు
దస్త్రం:Indian one Rupee coin (YS).JPG|ఒక రూపాయి
దస్త్రం:5 rupee coin, India, 1985.jpg|ఐదు రూపాయలు
దస్త్రం:10 rupees coin one side.JPG|పది రూపాయలు
</gallery>
 
దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి [[పంకజ్‌ చౌదరి]] 2022 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభలో వెల్లడించారు.<ref>{{Cite web|title=10 rupee coin: రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయి|url=https://www.eenadu.net/telugu-news/india/general/0702/122027771|access-date=2022-02-10|website=EENADU|language=te}}</ref>
 
== హాబీ ==
వివిధ కాలాలకు చెందిన వివిధ రకాలైన నాణేలను సేకరించడం కొంతమందికి అభిరుచి. పైగా ఇది పెట్టుబడి సాధనం కూడా. <ref>{{Cite web|date=2021-11-01|title=పాత నాణెం.. బంగారం!|url=https://www.sakshi.com/telugu-news/business/investment-old-coin-market-auctions-online-sales-1408471|access-date=2022-02-10|website=Sakshi|language=te}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
7,380

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3462897" నుండి వెలికితీశారు