కోయ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గిరిజన తెగ.కోయదొరలు చిలక పస్తీ జోశ్యం చెబుతుంటారు. ==కోయభాషపై క...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోయ''' ఒక గిరిజన [[తెగ]]. కోయదొరలు [[చిలక]] పస్తీ జోశ్యం చెబుతుంటారు.
 
==కోయభాషపై కొన్నిమాటలు==
*సవరలు, కోయలు మొదలయిన మోటు జనులు సంఘములలో అందరూ ఒక్క విధమయిన భాషే మాట్లాడుతారు; శిష్ట భాష అనీ గ్రామ్య భాష అనీ తారతమ్యము ఉండదు. నాగరికులతో సంబంధముగలవారు కొందరు నాగరికుల మాటలు కొన్ని తమ భాషలో కలిపి వాడుకొంటారు. వాటి ఉచ్చారణ సరిగా ఉండకపోయినా, అందరూ వాటిని మెచ్చుకొంటారు. గాని నాగరికులు వాటిని “అపభ్రంశ” మంటారు. వర్ణవ్యవస్థ యేర్పడ్డ సంఘములలో భాషావ్యవస్థ కూడా ఏర్పడుతుంది. మాట్లాడేవారి ప్రతిష్ఠ, గౌరవము, కులీనత్వము మొదలయినవాటిని బట్టి వారి భాష “శిష్ట భాష” అని మెప్పుపొందుతుంది; అట్టి వారితో సహవాసము చేత, ఇతర జాతుల వారికి కూడా శిష్ట భాష అలవడుతుంది. క్రమక్రమముగా ఈ “శిష్టభాష” సంఘములో వ్యాపిస్తుంది. “దేశభాష” అనేది ఈలాగుననే ఏర్పడుతుంది.-గిడుగు రామమూర్తి పంతులు
*వెయ్యేళ్ళ క్రితమే ‘స్థిరపడ్డ’ తెలుగును ‘కోయ, సవర, చచ్చట’ భాషల్లాంటి కేవలవ్యవహారదశకూకేవల ఆటవికస్థితికివ్యవహార దశకూ ఆటవిక స్థితికి దించరాదు-గ్రాంథికభాషావాదులుగ్రాంథిక భాషావాదులు
"https://te.wikipedia.org/wiki/కోయ" నుండి వెలికితీశారు