హీరో (2022 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
}}
'''హీరో''' 2022లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమాకు [https://omlyrics.com/sriram-adittya-t/burra-paadavuthadhe-song-lyrics-in-telugu-english-hero-movie-songs/ ''శ్రీరామ్ ఆదిత్య''] దర్శకత్వం వహించాడు. అశోక్ గల్లా, [[నిధి అగర్వాల్]], [[జగపతి బాబు]], [[విజయ నరేష్|నరేష్‌]], [[సత్య (నటుడు)|సత్య]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 15 జనవరి 2022న విడుదల కాగా<ref name="సినిమా -సంక్రాంతి పండక్కి అశోక్ గల్లా 'హీరో'">{{cite news |last1=వార్త |title=సినిమా -సంక్రాంతి పండక్కి అశోక్ గల్లా 'హీరో' |url=https://www.vaartha.com/galla-ashok-movie-hero/ |accessdate=4 January 2022 |work= |date=1 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220104055345/https://www.vaartha.com/galla-ashok-movie-hero/ |archivedate=4 జనవరి 2022 |quote=సినిమా -సంక్రాంతి పండక్కి అశోక్ గల్లా 'హీరో' |url-status=live }}</ref><ref name="సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా హీరో రిలీజ్ అప్పుడే..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా హీరో రిలీజ్ అప్పుడే.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/ashok-gallas-debut-film-release-date-locked-movie-releasing-on-january-15th-608927.html |accessdate=4 January 2022 |date=1 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220104054551/https://tv9telugu.com/entertainment/tollywood/ashok-gallas-debut-film-release-date-locked-movie-releasing-on-january-15th-608927.html |archivedate=4 జనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref>డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో ఫిబ్రవరి 11న విడుదల కానుంది.<ref name="‘హీరో’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?">{{cite news |last1=Eenadu |title=‘హీరో’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే? |url=https://www.eenadu.net/telugu-news/movies/hero-movie-ott-release-date-announcement/0209/122023117 |accessdate=3 February 2022 |work= |date=2 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220203175825/https://www.eenadu.net/telugu-news/movies/hero-movie-ott-release-date-announcement/0209/122023117 |archivedate=3 February 2022 |language=te}}</ref>
==కథ==
 
అర్జున్ (అశోక్ గల్లా) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. చిన్నప్పట్నుంచి సినిమా హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అర్జున్‌ తండ్రి వెటర్నరీ డాక్టర్‌ (నరేష్‌).
సుబ్బు (నిధి అగర్వాల్) మరియు అతని ఆమె తండ్రి జగపతిబాబు అర్జున్ వాళ్ళ పక్కింట్లో ఉంటారు. అర్జున్‌ తండ్రి దగ్గర సుబ్బు పనిచేస్తుంటుంది. అర్జున్ కి ఓరోజు కొరియర్ ద్వారా ఒక గన్ అందుకుంటాడు. అర్జున్ కి గన్ పంపించింది ఎవరు? అనేదే మిగతా సినిమా కథ.<ref name="రివ్యూ: హీరో">{{cite news |last1=Eenadu |title=రివ్యూ: హీరో |url=https://www.eenadu.net/telugu-news/movies/ashok-galla-and-nidhhi-agerwal-hero-movie-review-in-telugu/0203/122010939 |accessdate=13 February 2022 |work= |date=15 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220213050902/https://www.eenadu.net/telugu-news/movies/ashok-galla-and-nidhhi-agerwal-hero-movie-review-in-telugu/0203/122010939 |archivedate=13 February 2022 |language=te}}</ref>
==నటీనటులు==
{{refbegin|2}}
"https://te.wikipedia.org/wiki/హీరో_(2022_సినిమా)" నుండి వెలికితీశారు