వేగుళ్ల జోగేశ్వర రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2019) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 30:
వేగుళ్ల జోగేశ్వరరావు [[తెలుగుదేశం పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదట [[మండపేట]] మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలమూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిక్కిన కృష్ణార్జున చౌదరి చేతిలో ఓడిపోయాడు.
 
వేగుళ్ల జోగేశ్వరరావు 2009లో నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన [[మండపేట శాసనసభ నియోజకవర్గం|మండపేట నియోజకవర్గం]] నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[ప్రజా రాజ్యం పార్టీ|ప్రజారాజ్యం పార్టీ]] అభ్యర్థి పై [[వి.వి.ఎస్.ఎస్.చౌదరి]] పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో వైసీపీ అభ్యర్థి గిరజాల వెంకటస్వామి నాయుడు పై<ref name="ఆంధ్రప్రదేశ్ విజేతలు">{{cite news |last1=Sakshi |title=ఆంధ్రప్రదేశ్ విజేతలు |url=https://m.sakshi.com/news/elections-2014/winners-in-andhra-pradesh-131007 |accessdate=6 November 2021 |work= |date=16 May 2014 |archiveurl=https://web.archive.org/web/20211106044818/https://m.sakshi.com/news/elections-2014/winners-in-andhra-pradesh-131007 |archivedate=6 November 2021 |language=te |url-status=live }}</ref>, 2019లో వైసీపీ అభ్యర్థి [[పిల్లి సుభాష్ చంద్రబోస్]] పై వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా">{{cite news |last1=Sakshi |title=2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా |url=https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/mla |accessdate=8 November 2021 |work= |date=2019 |archiveurl=https://web.archive.org/web/20211108163950/https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/mla |archivedate=8 November 2021 |url-status=live }}</ref>
 
==మూలాలు==