కాంచన ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''"కాంచన ద్వీపం"''' సాహస యాత్రా ఇతివృత్తంగా వ్రాయబడిన ఒక ఆంగ్ల నవల. దీనిని ఆంగ్లంలో "[[రాబర్ట్ లూయీ స్టీవెన్సన్]]" ''([[:en:Robert Louis Stevenson|Robert Louis Stevenson]])'' వ్రాశాడు. ఆంగ్లంలో దీని పేరు '''"[[:en:Treasure Island|Treasure Island]]"'''. సముద్రపు దొంగలు (పైరేటులు), గుప్త నిధులు ఈ కధలో ముఖ్యాంశాలు. 1883లో మొట్టమొదటిసారి ఆంగ్లంలో ప్రచురింపబడిన ఈ నవల అంతకుముందు ''Young Folks'' అనే పిల్లల పత్రికలో 1881-82 కాలంలో ''The Sea Cook, or Treasure Island'' అనే పేరుతో ధారావాహికగా వచ్చింది. అద్భుతమైన పాఠకాదరణ పొందిన ఈ నవల అనేక భాషలలోకి అనువదింపబడింది..
 
[[Image:Treasure-Island-map.jpg|right|thumb|150px|రచయిత గీసిన కాంచనద్వీపం మ్యాపు]]
"https://te.wikipedia.org/wiki/కాంచన_ద్వీపం" నుండి వెలికితీశారు