స్థానభ్రంశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Distancedisplacement-te.svg|thumb|right|స్థానభ్రంశానికి మరియు దూరానికి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసే రేఖాచిత్రం]]
[[భౌతిక శాస్త్రము]]లో ఒక వస్తువు స్థానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును దాని '''స్థానభ్రంశము''' (Displacement) అంటారు. వస్తువు తొలి స్థానాన్ని, తుది స్థానాన్ని కలిపిన ఏర్పడే సరళరేఖ పొడవును స్థానభ్రంశము అంటారు. స్థానభ్రంశము దిశ పరిమాణం కలిగిన భౌతిక రాశి. ఆందుచేత అది [[సదిశరాశి]] లేదా సదిశ.
 
 
"https://te.wikipedia.org/wiki/స్థానభ్రంశము" నుండి వెలికితీశారు