మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

Date corrected in ref
ట్యాగు: 2017 source edit
→‎సినిమాలు: Date corrected in ref
ట్యాగు: 2017 source edit
పంక్తి 53:
 
== సినిమాలు ==
1957 జనవరి 12న విడుదలైన వరలక్ష్మీ పిక్చర్స్ వారి [[సతీ సావిత్రి (1957 సినిమా)|సతీ సావిత్రి]] సినిమా ద్వారా అతను గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమయ్యాడు. తర్వాత అతను గాత్రధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు అతనుచేత పాడిస్తూ వచ్చారు. 1967లో [[రోజారమణి|రోజా రమణి]] [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]]గా, [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]] [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుడి]]గా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో అతను [[నారదుడు|నారదుడి]]గా నటించాడు. అదే సినిమాలో అతను ''ఆది అనాదియు నీవే దేవా'', ''నారద సన్నుత నారాయణా'', ''వరమొసగే వనమాలి'' పాటలు కూడా పాడాడు. అలాగే [[నర్తనశాల]] చిత్రంలో అతను పాడిన ''సలలిత రాగ సుధారస సారం'', [[శ్రీరామాంజనేయ యుద్ధం (1975)|శ్రీరామాంజనేయ యుద్ధం]]లో ''మేలుకో శ్రీరామా'', [[ముత్యాలముగ్గు|ముత్యాల ముగ్గు]] సినిమాలో ''శ్రీరామ జయరామ'', [[గుప్పెడు మనసు]] చిత్రంలో ''మౌనమె నీ బాస ఓ మూగ మనసా'', [[మేఘ సందేశం (సినిమా)|మేఘసందేశం]] చిత్రంలో ''పాడనా వాణి కల్యాణిగా'' మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.<ref name="ఓలేటి శ్రీనివాస భాను ఈనాడు వ్యాసం">{{cite web|last1=ఓలేటి|first1=శ్రీనివాస భాను|title=సలలిత రాగ సుధారససారం..బాలమురళి చలనచిత్ర సంగీత ప్రస్థానం|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|website=eenadu.net|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123045936/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|archivedate=23 November 2016|location=హైదరాబాదు}}</ref> కన్నడ సినిమా మధ్వాచార్యకు అతను అందించిన సంగీతానికి గాను 1986లో ఉత్తమ సంగీత దర్శకునిగా<ref name="34thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/34th_NFF.pdf|title=34th National Film Awards|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=7 January 2012|format=PDF|website=|archive-date=29 అక్టోబర్October 2013|archive-url=https://web.archive.org/web/20131029200134/http://dff.nic.in/2011/34th_NFF.pdf|url-status=dead}}</ref>, [[హంసగీతె]]లో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా<ref name="23rdawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/23rd_nff_1975.pdf|title=23rd National Film Awards |publisher=[[Directorate of Film Festivals]]|accessdate=4 October 2011|format=PDF}}</ref> జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.
 
== బిరుదులు , పురస్కారాలు==